HomeఫోటోలుLakshmi Manchu: లోపల ఏం వేసుకోకుండా మంచు లక్ష్మి అందాల అరాచకం ఫోటోలుసినిమా ఫొటోలు Lakshmi Manchu: లోపల ఏం వేసుకోకుండా మంచు లక్ష్మి అందాల అరాచకం By Swathi Chilukuri Tuesday, 26 November 2024, 13:53 PM FacebookTwitterWhatsAppCopy URL Lakshmi Manchu(1) మంచు లక్ష్మి ప్రముఖ నటిగా ఫ్యాషన్ ఐకాన్ గా సోషల్ మీడియాలో ఎంతో మంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. instagram photos తన ప్రత్యేకమైన శైలి, ఫ్యాషన్ తో చాలా ఫేమస్ అయింది. రీసెంట్ గా మంచు లక్ష్మీ షేర్ చేసిన ఫోటోలు కూడా అదే విధంగా ఉన్నాయి.instagram photos లక్ష్మి చాలా సినిమాల ద్వారా మంచి పేరు సంపాదించి ఎంతో మంది అభిమానులను కూడా సాధించింది.instagram photos గుండెల్లో గోదారి, అనగనగా ఓ ధీరుడు, చందమామ కథలు వంటి సినిమాల్లో కనిపించి మెప్పించింది.instagram photos ప్రస్తుతం ఆమె పలు టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను అలరిస్తుంది.instagram photos ఆదిపర్వం, లేచింది మహిళా లోకం, అగ్ని నక్షత్రం వంటి ప్రాజెక్ట్ లతో మరోసారి ప్రేక్షకులతో సందడి చేయడానికి రెడీ అవుతుంది ఈ బ్యూటీ.instagram photos వంశీ కృష్ణ దర్శకత్వంలో అగ్ని నక్షత్రం సినిమా రాబోతుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. instagram photos రీసెంట్ గా న్యూయార్క్ నగరంలో దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఇందులో లేత ఊదా రంగు సూట్ ధరించి భలే ఫోజులను ఇచ్చింది బాస్.instagram photos TagsLakshmi Manchulakshmi manchu moviesLatest Tollywood NewsManchu lakshmi Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleTelangana Pensioners: తెలంగాణ పింఛన్‌దారులకు శుభవార్త.. ఎన్నికల హామీ అమలుకు ముహూర్తం ఫిక్స్!Next articleRenu Desai: తన తల్లి మరణం పై సంతాపం వ్యక్తం చేసిన ఫ్యాన్స్ కి క్లాస్ పీకిన పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్..వైరల్ అవుతున్న పోస్ట్! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Eesha Rebba: అచ్చ తెలుగందం.. చూడతరమా? Wednesday, 11 March 2026, 21:21 PM Athulya Ravi Latest Photos : అతుల్య.. నీ ఆరేంజ్ అందాలు అదరహో Wednesday, 11 March 2026, 20:10 PM Neha Sharma Vacation Photos: *బి*కి*నీలో నేహా అందాలు చూడతరమా? Saturday, 7 March 2026, 20:29 PM Most Popular CPI Narayana Warnings To Trump: ట్రంప్ సీరియస్ యుద్ధంలో సీపీఐ నారాయణ కామెడీ Wednesday, 11 March 2026, 21:56 PM Trivikram Son Directorial Movie: త్రివిక్రమ్ కొడుకు డైరెక్షన్ లో సినిమా చేయడానికి రెడీ అవుతున్న స్టార్ హీరోలు… Wednesday, 11 March 2026, 21:48 PM Kavitha Political Strategy: కేసీఆర్ ఇంకా ‘వ్యూహాల’ గదిలోనే ఉంటే.. కవిత నేరుగా ‘యుద్ధ’ భూమిలోకి దిగిపోయారు! Wednesday, 11 March 2026, 21:38 PM Raviteja Son Story Sandeep Reddy Vanga Reaction: రవితేజ కొడుకు చెప్పిన స్టోరీ కి సందీప్ రెడ్డి వంగ షాక్ అయ్యాడా..?ఇంతకి ఏం కథ చెప్పడంటే..? Wednesday, 11 March 2026, 21:31 PM Load more