HomeఫోటోలుKushitha Kallapu : లంగా ఓణీలో అదిరింది కుషిత.. చూడటానికి రెండు కళ్లు చాలవు.. ఫోటోలుసినిమా ఫొటోలు Kushitha Kallapu : లంగా ఓణీలో అదిరింది కుషిత.. చూడటానికి రెండు కళ్లు చాలవు.. Kushitha Kallapu: కుషిత తన తదుపరి సినిమా ప్రాజెక్టుపై సంతకం చేయనప్పటికీ, అభిమానులు ఆమెను పెద్ద తెరపై చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. By Swathi Chilukuri Saturday, 26 April 2025, 15:22 PM FacebookXWhatsAppCopy URL Kushitha Kallapu టాలీవుడ్ లో అత్యధికంగా ఫాలోవర్లు ఉన్న సోషల్ మీడియా సెలబ్రెటీలలో ఒకరు కుషిత కల్లపు. తన అందచందాలతో ఎంతో మంది అభిమానుల దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది. తన మనోహరమైన లుక్స్, ఆకర్షణీయమైన కంటెంట్‌కు పేరుగాంచింది ఈ బ్యూటీ కుషిత. స్టైలిష్ ఫోటోలు, వీడియోల ద్వారా తన జీవితంలోని కొన్ని సంఘటనలను క్రమం తప్పకుండా పంచుకుంటుంది. కుషిత తన తదుపరి సినిమా ప్రాజెక్టుపై సంతకం చేయనప్పటికీ, అభిమానులు ఆమెను పెద్ద తెరపై చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే మంచి ప్రాజెక్ట్ తో ముందుకు రానుందట ఈ బ్యూటీ. కానీ తన లంగా ఓణీ లుక్స్ మాత్రం సూపర్ గా ఉన్నాయి కదా. క్యూట్ గా, అందంగా కనిపిస్తుంది కదా. TagsInstagram PhotosKushitha KallapuKushitha Kallapu Photostollywoodviral photo Share FacebookXWhatsAppCopy URL Previous articleMaruti : పవర్, స్టైల్, సేఫ్టీ.. మళ్లీ పెరిగిన మారుతి నంబర్ వన్ కారు ధరNext articlePriya Prakash Varrier: బ్లాక్ డ్రెస్ లో అదిరిపోతున్న ప్రియా ప్రకాష్ వారియర్..చూస్తే ఫీజులు ఔటే.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Aadarsha Kutumbam: నిన్న ప్యారడైజ్.. ఇప్పుడు ఆదర్శ కుటుంబం.. తెలుగు ప్రేక్షకుల సహనంతో ఆడుకుంటున్నారు.. Kiran Abbavaram Reality Movie : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ ఏమవుతుందో మరీ.. Jr NTR : ఇంత దిగజారుతారా? ఆ వీడియోపై ఎన్టీఆర్ ఆగ్రహం.. లీగల్ యాక్షన్ Telugu Cinema: పైరసీ కాదు.. రివ్యుయర్లూ కాదు.. తెలుగు సినిమాను చంపే చెదపురుగులు వీళ్లే Tella Kagitham Review : తెల్ల కాగితం మూవీ రివ్యూ: మంచి పాయింట్.. కానీ చెప్పిన విధానమే మైనస్ Telugu Cinema : తెలుగు సినిమాను చంపేస్తోంది ఏంటి? Most Popular Delhi Protest : నాయకత్వం లేని నిరసనలను ఎలా కంట్రోల్ చేయాలి? CJP Protest : జంతర్‌మంతర్ 2.0.. ఉద్యమం ఓడిందా? వ్యూహమే విఫలమైందా? Rahul Gandhi : ఇలాగే ఆందోళన కొనసాగిస్తే మోడీని గద్దె దించొచ్చట? Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ నుండి అపూర్వ అవుట్.. రోహిత్ ఫ్యాన్స్ కి ఊహించని షాక్! Pawan Kalyan: తమిళ నాడు సీఎం విజయ్ తో పవన్ కళ్యాణ్ భేటీ.. పూర్తి వివరాలు మీకోసం! They Call Him OG: ఈటీవీ తలరాతని మార్చేసిన ‘ఓజీ’..TRP రేటింగ్స్ ఏ రేంజ్ లో వచ్చాయంటే! Epic Movie: ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్’.. ఎందులో చూడాలంటే! Bloody Romeo Movie: ‘బ్లడీ రోమియో’ షూటింగ్ గురించి సెన్సేషనల్ అప్డేట్.. మరి ‘ఓజీ 2’ పరిస్థితి ఏంటి? Bigg Boss 10 Telugu: హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజే రామకృష్ణ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన నాగార్జున!