కియారా అద్వానీ.. 2014లో బాలీవుడ్ మూవీ ‘ఫగ్లీ’ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈమె పేరు ఆలియా అద్వానీ. కానీ అప్పటికే అలియా భట్ హీరోయిన్ గా బాలీవుడ్ ను ఏలుతుండటంతో తన పేరును కియారాగా మార్చుకుంది
Written By:
Swathi Chilukuri , Updated On : September 26, 2024 / 11:54 AM IST
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.