HomeఫోటోలుKiara Advani : బ్లాక్ డ్రెస్ లో కిల్లింగ్ లుక్స్ తో కిక్ ఇస్తున్న కియారా.. ఫోటోలుసినిమా ఫొటోలు Kiara Advani : బ్లాక్ డ్రెస్ లో కిల్లింగ్ లుక్స్ తో కిక్ ఇస్తున్న కియారా.. By Swathi Chilukuri Friday, 20 December 2024, 18:17 PM FacebookTwitterWhatsAppCopy URL Kiara Advani Photos కియారా అద్వానీ ఫోటోలు ఫ్యాషన్ ప్రియులకు ఎల్లప్పుడూ కిక్ ను ఇస్తాయి. తన నటనా నైపుణ్యాలకే కాకుండా తన ఫ్యాషన్ సెన్స్‌కు కూడా పేరు సంపాదించింది. కియారా సాంప్రదాయ దుస్తులు, ఆధునిక దుస్తులు ఏది ధరించినా సరే అభిమానులను ఆకట్టుకోవాల్సిందే. ఇటీవల, కియారా గ్లామరస్ లుక్ లో అప్లోడ్ చేసిన ఫోటోలు ఫుల్ వైరల్ గా మారాయి. బ్లాక్ డ్రెస్ లో ఉన్న కియారాను చూస్తే కుర్రకారుకు మతిపోవాల్సిందే. ప్రత్యేకమైన డిజైన్, సొగసైన శైలితో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక ఎస్. శంకర్ దర్శకత్వం వహించిన గేమ్ ఛేంజర్ లో కనిపించనుంది ఈ బ్యూటీ. ఈ సినిమాలో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇక హృతిక్ రోషన్‌తో పాటు వార్ 2 సీక్వెల్లో కియారా కనిపించనుంది. TagsbollywoodKiara AdvaniKiara Advani Latest PhotosKiara Advani PhotosKiara Advani Viral Photostollywood Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleAdari Anand Kumar : జగన్ కు మరో సీనియర్ షాక్.. కీలక పదవికి సైతం గుడ్ బై!Next articleDeputy CM Pavan Kalyan: యేయ్ మల్లా.. పవన్ గిరిజనులతో కలిసి డ్యాన్స్ చేస్తే ఎట్టా ఉంటాదో తెలుసా? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Deviyani Sharma Latest Photos: ఎద అందాలతో చంపేస్తోన్న ‘దేవయానీ’ Saturday, 30 May 2026, 20:29 PM Zahrah S Khan : జారిపోతున్న ‘జర’ అందాలు Saturday, 30 May 2026, 12:23 PM Anasuya Bharadwaj Hot Photos : అనసూయ చిలిపి అందాలు.. చూడతరమా? Friday, 29 May 2026, 21:13 PM Most Popular Pawan Kalyan Farm House Allegations: చివరకు పవన్ ఫామ్ హౌస్ పై పడుతున్నారు! Sunday, 31 May 2026, 8:42 AM NTR Jayanti Celebrations Los Angeles: లాస్ ఏంజెల్స్‌లో ఘనంగా మినీ మహానాడు – ఎన్టీఆర్ జయంతి వేడుకలు Sunday, 31 May 2026, 8:32 AM Switzerland Terror Attack: ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చింది.. స్విట్జర్లాండ్ అనుభవిస్తోంది.. Sunday, 31 May 2026, 8:19 AM Indian Rupee Depreciation: బంగారం కాదు.. యూరియా అంతకన్నా కాదు.. రూపాయిని ముంచేస్తోంది ఇదే Sunday, 31 May 2026, 8:14 AM Load more