HomeఫోటోలుKetika Sharma: ఈ సొగసరి కౌగిట ఉన్న ఆ డ్రెస్ లది ఎంతటి పుణ్యమో కదా.. ఫోటోలుసినిమా ఫొటోలు Ketika Sharma: ఈ సొగసరి కౌగిట ఉన్న ఆ డ్రెస్ లది ఎంతటి పుణ్యమో కదా.. By Swathi Chilukuri Saturday, 1 February 2025, 17:42 PM FacebookTwitterWhatsAppCopy URL Ketika Sharma కేతిక శర్మ గురించి చాలా మందికి పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ ప్రధానంగా తెలుగు చిత్రాలలో కనిపిస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 24 డిసెంబర్ 1995న భారతదేశ రాజధాని ఢిల్లీ నగరంలో జన్మించింది. ఓ హిందూ కుటుంబంలో జన్మించిన వయ్యారి భామకు ఫుల్ అభిమానులు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని లా మార్టినియర్ బాలికల పాఠశాలలో స్కూలింగ్ విద్యను కంప్లీట్ చేసింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని లా మార్టినియర్ బాలికల పాఠశాలలో స్కూలింగ్ విద్యను కంప్లీట్ చేసింది. ఢిల్లీ నగరంలో ఉన్న మిరాండా హౌస్, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. చదువు పూర్తయ్యాక మోడలింగ్ లో తన కెరీర్ ను ప్రారంభించింది. పలు బ్రాండ్ల ప్రకటనల్లో మెరిసింది. TagsKetika Sharmaketika sharma instagramketika sharma moviesketika sharma photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleChina : ఎలుక పిల్లకు జన్మనిచ్చిన రెండు మగ ఎలుకలు.. ఎలా జరిగిందంటే ?Next articleEarth Rotation: భూమి తిరగడాన్ని మీరు ఎప్పుడైనా చూశారా.. ఇదిగో వీడియో చూసేయండి Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Reba Monica John vacation Photos: మోనికా.. నీ బీచ్ అందాలు అందాలు కేక Tuesday, 7 April 2026, 17:03 PM Deviyani Sharma Beach Photos: బి×కి×నీలో దేవియానీ అందాల అరాచకం Tuesday, 7 April 2026, 16:53 PM Mehreen Pirzada Photos : బీచ్ ఒడ్డున మెహరీన్ అందాల అరాచకం Saturday, 4 April 2026, 21:29 PM Most Popular Rajinikanth comments on Jana Nayagan: విజయ్ ‘జన నాయగన్’ పై సూపర్ స్టార్ రజినీకాంత్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు.. Wednesday, 8 April 2026, 17:58 PM Balochistan violence: బయట పల్లకి మోత.. లోపల శవపేటిక మోత.. గల్ఫ్ యుద్ధం మాటున బలూచిస్తాన్లో రక్తపాతం! Wednesday, 8 April 2026, 17:52 PM Raviteja Rajamouli combo movies: రవితేజ – రాజమౌళి కాంబోలో రావాల్సిన రెండో సినిమా ఆగిపోవడానికి ఆ స్టార్ హీరోనే కారణమా… Wednesday, 8 April 2026, 17:44 PM Adivi Sesh latest news: ఆ ఆరుగురు హీరోలు, ఏడుగురు డైరెక్టర్లు ఎవరు… అడవి శేషు ఎవరిని టార్గెట్ చేశాడు… Wednesday, 8 April 2026, 17:32 PM Load more