Ketika Sharma Pics: తెల్ల డ్రెస్ లో అదిరిందమ్మా కేతిక.. ఏంటీ ఈ హోయలు కుర్రకారును నిద్రపోనివ్వవా?
కుర్రకారు హార్ట్ బీట్‌ని టచ్ చేసిన కేతిక శర్మ పూరి తనయుడు ఆకాష్ సరసన ‘రొమాంటిక్’ సినిమాలో నటించి అభిమానులను సొంతం చేసుకుంది. డెబ్యూ నటిగా హృదయాల్లో తిష్ట వేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత వరుసగా తెలుగు సినిమాల్లో కనిపించి కుర్రకారును ఆకట్టుకుంది.