HomeఫోటోలుKavya Kalyanram looks stunning: ఉల్లిపొర లాంటి చీర.. అందాలు మాత్రం ఈ రేంజ్ లోనా? ఫోటోలుసినిమా ఫొటోలు Kavya Kalyanram looks stunning: ఉల్లిపొర లాంటి చీర.. అందాలు మాత్రం ఈ రేంజ్ లోనా? By Swathi Chilukuri Monday, 2 June 2025, 11:55 AM FacebookTwitterWhatsAppCopy URL Kavya-Kalyanram-looks-stunn చీర కడితే అమ్మాయిలు అందంగా ఉంటారు. కానీ కావ్య మాత్రం అప్సరసలానే ఉంటుంది అంటున్నారు ఆమె అభిమానులు. Photo: Instagram ఉల్లి పొరలాంటి చీరలో హాట్ లుక్స్ తో కుర్ర కారును ఆగం చేయడంలో ఈమె నెంబర్ వన్. Photo: Instagram కావ్య చీరలో తన అందంతో మాయ చేస్తూ కుర్రకారుకు మత్తెక్కిస్తుంటుంది. Photo: Instagram అందాల ముద్దుగుమ్మ కావ్య కళ్యాణ్ రామ్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అవసరం లేదు. Photo: Instagram అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. కావ్య ఎవరో కాదు గంగోత్రి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన చిన్నది మీకు గుర్తుందా? తనే ఈ కావ్య. Photo: Instagram ఏకంగా బలంగం సినిమాతో ఓ వర్ నైట్ స్టార్ గా మారింది. Photo: Instagram బలంగం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని మంచి గుర్తింపు పొందింది. Photo: Instagram కానీ ఊహించిన రేంజ్ లో ఈమెకు అవకాశాలు మాత్రం రాలేదనే చెప్పాలి. Photo: Instagram TagsActresses GalleryInstagram PicsKavya KalyanramPhoto GalleryTollywood Actress Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleChina: ట్రంప్ ఆరోపణలు నిరాధారం: చైనాNext articleGlenn Maxwell Retirement: వన్డేలకు మ్యాక్స్ వెల్ రిటైర్మెంట్ Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Mouni Roy beach look: బీచ్ లో మౌనీ అందాల అరాచకం Tuesday, 23 June 2026, 18:57 PM Tejaswi Madivada latest photos : తేజస్విని ఎద అందాలు చూడతరమా? Sunday, 21 June 2026, 13:59 PM Jyothi Rai bold look: లేటు వయసులో జ్యోతి ఘాటు అందాలు Saturday, 20 June 2026, 21:41 PM Most Popular Peddi Movie Collections: ‘ఎబోవ్ యావరేజ్’ గ్రాసర్ గా నిల్చిన ‘పెద్ది’.. వచ్చిన నష్టాలు ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు.. Tuesday, 23 June 2026, 21:44 PM Babu Sana And Sukumar: బుచ్చిబాబు ఆ విషయంలో సుకుమార్ కి బ్యాడ్ నేమ్ తీసుకువస్తున్నాడా..? Tuesday, 23 June 2026, 21:40 PM Irumudi Movie: ఇరుముడి మూవీ చూసిన చిరంజీవి… ఆయన రియాక్షన్ ఏంటంటే..? Tuesday, 23 June 2026, 21:25 PM Mahesh Babu: మహేష్ బాబు తప్ప ఆ సినిమాను ఎవరు చేసిన ప్లాప్ అయ్యేదా..? Tuesday, 23 June 2026, 21:21 PM Load more