HomeఫోటోలుKate Sharma: మార్డన్ మహారాణిగా కేట్.. కెవ్వు పుట్టిస్తున్న ఫోటోలు. ఫోటోలుసినిమా ఫొటోలు Kate Sharma: మార్డన్ మహారాణిగా కేట్.. కెవ్వు పుట్టిస్తున్న ఫోటోలు. By Swathi Chilukuri Monday, 23 December 2024, 13:04 PM FacebookTwitterWhatsAppCopy URL Kate Sharma కేట్ శర్మ గురించి ఎక్కువ మందికి పరిచయం లేకపోయినా సరే ఈ బ్యూటీని చాలా మంది ఫాలో అవుతుంటారు. టాప్ ముంబై మోడల్‌లలో ఒకరు ఈ బ్యూటీ. ఈమె మోడల్ గా ఎంతో మంది అభిమానులను సంపాదించింది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ సినీ పరిశ్రమలో విజయవంతమైన నటిగా పేరు సంపాదించింది. ఆమె సహస్రాబ్ది వంటి ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లలో పనిచేసింది కేట్ శర్మ. కేట్ తన కొత్త ప్రాజెక్ట్ నుంచి కొన్ని ఫోటోలను పంచుకుంది. తెల్లటి దుస్తులు ధరించిన ఈ బ్యూటీ దేవదూతలా కనిపిస్తోంది కదా. స్టూడియో యాష్ ఈవెంట్స్ షూటింగ్ కోసం మొదలు పెట్టిన ఈవెంట్ ఏజెన్సీ. ఇక ఈ బ్యూటీ ఫోటోలు తీసిన ఫోటో గ్రాఫర్ ఎవరు అంటే రోహిత్ కాంబ్లే . సన్నీ రాయ్ ఈమె మేకప్ ఆర్టిస్ట్. NewMe దుస్తుల బ్రాండ్. కేట్ శర్మ రూహదార్, మేరీ దుర్గా, తు మేరీ జిందగీ సినిమాల్లో నటించింది. మరి తర్వాత ఎలాంటి సినిమాల్లో కనిపించనుందో ఇప్పటికీ ఓ క్లారిటీ లేదు. TagsKate Sharmakate sharma actresskate sharma movieskate sharma photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleBreaking news : మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌ను పట్టించిన అల్లు అర్జున్..మహారాష్ట్ర లో సంచలన ఘటన!Next articleRythu Dinotsavam 2024: రైతు దినోత్సవం : ఆదర్శం ఈ రైతు దంపతులు.. నెలకు లక్షల రూపాయల ఆదాయం.. వీరి సక్సెస్ స్టోరీ ఏంటంటే..? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Mehreen Pirzada Photos : బీచ్ ఒడ్డున మెహరీన్ అందాల అరాచకం Saturday, 4 April 2026, 21:29 PM Natasa Stankovic Photos : హార్దిక్ మాజీ భార్య వెరీ హాట్ గురూ Saturday, 4 April 2026, 21:16 PM Supritha Naidu Photoshoot: సుబ్బరంగా అందాలు పంచిన సుప్రీత Thursday, 2 April 2026, 21:29 PM Most Popular Jagan And KCR: జగన్ తో కెసిఆర్, కేటీఆర్ కటీఫ్.. అసలు విషయం చెప్పిన ఆంధ్రజ్యోతి ఆర్కే Sunday, 5 April 2026, 11:01 AM Andhra Pradesh Heatwave 2026: ఏపీలో రోళ్లు పగిలేలా.. ఆ జిల్లాల్లో భరించలేకపోతున్నారు Sunday, 5 April 2026, 10:51 AM YS Jagan Mohan Reddy Mavigan: మావిగన్ క్రెడిట్ మొత్తాన్ని జగన్ కు ఇచ్చిన సజ్జల Sunday, 5 April 2026, 10:41 AM YS Jagan Mohan Reddy: నేషనల్ మీడియాకు జగన్ మరక! Sunday, 5 April 2026, 10:31 AM Load more