https://oktelugu.com/

Kate Sharma: మార్డన్ మహారాణిగా కేట్.. కెవ్వు పుట్టిస్తున్న ఫోటోలు.

కేట్ శర్మ గురించి ఎక్కువ మందికి పరిచయం లేకపోయినా సరే ఈ బ్యూటీని చాలా మంది ఫాలో అవుతుంటారు.

Written By: , Updated On : December 23, 2024 / 01:04 PM IST
1 / 8 కేట్ శర్మ గురించి ఎక్కువ మందికి పరిచయం లేకపోయినా సరే ఈ బ్యూటీని చాలా మంది ఫాలో అవుతుంటారు.
2 / 8 టాప్ ముంబై మోడల్‌లలో ఒకరు ఈ బ్యూటీ. ఈమె మోడల్ గా ఎంతో మంది అభిమానులను సంపాదించింది.
3 / 8 మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ సినీ పరిశ్రమలో విజయవంతమైన నటిగా పేరు సంపాదించింది.
4 / 8 ఆమె సహస్రాబ్ది వంటి ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లలో పనిచేసింది కేట్ శర్మ.
5 / 8 కేట్ తన కొత్త ప్రాజెక్ట్ నుంచి కొన్ని ఫోటోలను పంచుకుంది. తెల్లటి దుస్తులు ధరించిన ఈ బ్యూటీ దేవదూతలా కనిపిస్తోంది కదా.
6 / 8 స్టూడియో యాష్ ఈవెంట్స్  షూటింగ్ కోసం మొదలు పెట్టిన ఈవెంట్ ఏజెన్సీ.
7 / 8 ఇక ఈ బ్యూటీ ఫోటోలు తీసిన ఫోటో గ్రాఫర్ ఎవరు అంటే రోహిత్ కాంబ్లే . సన్నీ రాయ్ ఈమె మేకప్ ఆర్టిస్ట్. NewMe  దుస్తుల బ్రాండ్.
8 / 8 కేట్ శర్మ రూహదార్, మేరీ దుర్గా, తు మేరీ జిందగీ సినిమాల్లో నటించింది. మరి తర్వాత ఎలాంటి సినిమాల్లో కనిపించనుందో ఇప్పటికీ ఓ క్లారిటీ లేదు.