HomeఫోటోలుKate Sharma : పరువాల ప్రదర్శనతో కాటేస్తున్న కాటే శర్మ.. ఫోటోలుసినిమా ఫొటోలు Kate Sharma : పరువాల ప్రదర్శనతో కాటేస్తున్న కాటే శర్మ.. By Swathi Chilukuri Thursday, 13 March 2025, 21:56 PM FacebookTwitterWhatsAppCopy URL Kate Sharma ఎద అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారును టెంప్ట్ చేస్తుంటుంది బ్యూటీ కాటే శర్మ. అందాల ప్రదర్శనతో ఆకట్టుకుంటూ తెగ ఫోటోలను షేర్ చేస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ. సినిమా ఆఫర్స్ తగ్గినప్పటికీ క్రేజ్ మాత్రం అసలు తగ్గలేదు. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటుంది కాటే శర్మ. రీసెంట్ గా బ్యూటీ షేర్ చేసిన ఫోటోల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పోటోలను చూస్తూ కుర్రకారు గత్తరలేపుతున్నావ్ పో అంటూ తెగ కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇక ఈ బ్యూటీ రొమాంటిక్, లక్ష్య, రంగరంగ వైభవంగా వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. బ్రో, విజయ్ వంటి సినిమాల్లో కూడా నటించి అలరించింది కాటే శర్మ. TagsbollywoodInstagramKate SharmaKate Sharma Latest Photoskate sharma photosViral Photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articlePuri Jagannadh: హీరోయిన్ ఛార్మి తో రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టిన పూరి జగన్నాథ్..కారణం ఏమిటంటే!Next article100 League -2025 : నిన్న CT లో గ్రూప్ దశలో.. నేడు 100 లీగ్ వేలంలో దేకినోడు లేడు.. పాపం పాక్ క్రికెటర్ల ఇజ్జత్ మొత్తం పోయింది.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Sreemukhi traditional look : సంప్రదాయినీ.. మన శ్రీముఖి Friday, 26 June 2026, 20:17 PM Giorgia Andriani : ఆండ్రియానీ ఆధ్యాత్మిక వైభవం Friday, 26 June 2026, 12:24 PM Natasha Bharadwaj poolside photos : లేత వయసులో నటాషా ఘాటు అందాలు Thursday, 25 June 2026, 21:34 PM Most Popular Venezuela Earthquake: నిన్న వెనుజువెలా.. నేడు జపాన్, ఫిలిప్పీన్స్, పాకిస్తాన్.. వరుస భూకంపాలు.. యుగాంతమేనా.. Friday, 26 June 2026, 21:43 PM Singer Sunitha: ‘నా చెయ్యి.. నా ఇష్టం’ అంటే చేతులు విరగ్గొడతా – సింగర్ సునీత Friday, 26 June 2026, 21:14 PM Hydrogen Trains in India: హైడ్రోజన్ రైళ్ళు.. కాలుష్యం ఉండదు.. అగ్రరాజ్యాల సరసన భారత్.. విశేషాలివీ Friday, 26 June 2026, 21:09 PM Myanmar President Meets Narendra Modi: అజిత్ దోవల్ ఫోన్ .. బర్మా అధ్యక్షుడు మోడీని కలిశారు.. చైనా తల పట్టుకుంది.. ఇంతకీ ఏంటి ఈ కథ Friday, 26 June 2026, 21:05 PM Load more