HomeఫోటోలుKangana Sharma : బ్లాక్ డ్రెస్ లో అదిరిపోతున్న కంగనా శర్మ ఫోటోలుసినిమా ఫొటోలు Kangana Sharma : బ్లాక్ డ్రెస్ లో అదిరిపోతున్న కంగనా శర్మ By Swathi Chilukuri Tuesday, 1 April 2025, 16:06 PM FacebookTwitterWhatsAppCopy URL Kangana Sharma మోడల్ కంగనా శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ తెగ ఫ్యాషన్ ను ఫాలో అవుతుంటుంది. తన ఫ్యాషన్ ట్రెండ్ ను ఫాలో అవుతుంటారు మరికొందరు. ఈ బ్యూటీ ఎప్పుడు కూడా బికినీ లుక్స్ తో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ట్రెండ్ సెట్ చేస్తుంటుంది. గ్రేట్ గ్రాండ్ మస్తీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ది కపిల్ శర్మ షో’, ‘తు సూరజ్ మై సాంజ్ పియాజీ’ వంటి షోలతో ఫుల్ గా పాపులర్ అయింది. ఇక ఈ బ్యూటీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే చాలు లైకులు, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది. మరి మీరు కూడా ఓ లుక్ వేసేయండి. TagsbollywoodInstagramkangana sharmaKangana Sharma PhotosLatest Photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleAP Mega DSC : ఈ నెలలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్.. కీలక ప్రకటన చేసిన సీఎంNext articleAnyone Says: ఎవరేం మాట్లాడుకున్నా పర్వాలేదు.. మీరు ఇలాగే ఉండండి Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Anaira Gupta : అనీరా.. నీ లేలేత అందాలు చూడతరమా? Friday, 12 June 2026, 20:56 PM Tara Sutaria bikini look : అందాల ‘తార’ బి*కి*నీలో చూడతరమా? Thursday, 11 June 2026, 10:11 AM Divi Vadthya photos : అందాల దివీ.. అలా చూడకే మరీ..! Wednesday, 10 June 2026, 12:22 PM Most Popular Bangladesh vs Australia Series: మొన్న పాకిస్తాన్.. నిన్న బంగ్లాదేశ్.. ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు ఎందుకీ దుస్థితి.. Saturday, 13 June 2026, 9:41 AM YS Jagan Politics: ఎన్డీఏతో జగన్ ది స్నేహమా? వైరమా? Saturday, 13 June 2026, 9:36 AM England vs Sri Lanka Women: ఇండియాను ఓడించారు.. లంకను పడుకోబెట్టారు…. ఇంగ్లండ్ అమ్మాయిలు ఈసారి కప్ కొట్టేలా ఉన్నారే.. Saturday, 13 June 2026, 9:26 AM Vaibhav Suryavanshi Family: వైభవ్ సూర్యవంశీ కుటుంబం నుంచి మరో డైనమైట్.. తట్టుకోవడం కష్టమే Saturday, 13 June 2026, 9:14 AM Load more