Jyothika Photos: బ్లాక్ డ్రెస్ లో అదిరిపోయిన జ్యోతిక.. కీర్తి సురేష్ కు, జ్యోతికకు ఒకటే డిజైనరా?
ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన జ్యోతిక బ్లాక్ కలర్ డ్రెస్లో ఫోటోలు చాలా స్టైలిష్గా ఉన్నాయి. బ్లాక్ కలర్ సూట్ వేసుకుని స్టైల్ గా, అందంగా ముస్తాబై శోభా ఫిల్మ్ఫేర్ 69 అవార్డ్స్ వేడుకకు వెళ్లింది.