హీరోయిన్ జ్యోతిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోయిన్ గా ఎన్నో పాత్రలతో అదరగొట్టింది. Photo: Instagram
ఈ సీనియర్ హీరోయిన్ లేటెస్ట్ గా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి. Photo: Instagram
ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన జ్యోతిక బ్లాక్ కలర్ డ్రెస్లో ఫోటోలు చాలా స్టైలిష్గా ఉన్నాయి. Photo: Instagram
బ్లాక్ కలర్ సూట్ వేసుకుని స్టైల్ గా, అందంగా ముస్తాబై శోభా ఫిల్మ్ఫేర్ 69 అవార్డ్స్ వేడుకకు వెళ్లింది. Photo: Instagram
సూట్ కు కాంట్రెస్ట్గా గోల్డెన్ జ్యూవెలరీ వేసుకుంది జ్యోతిక. అంతేకాదు.. వాచ్ పెట్టుకుని.. హెయిర్ స్టైల్ ను కూడా పర్వెక్ట్ గా ప్లాన్ చేసుకుంది. Photo: Instagram
అచ్చం జ్యోతిక మాదిరి మరో హీరోయిన్ అంటే కీర్తి సురేష్ కూడా ఇదే మాదిరి తయారైతే ఇద్దరికి ఒకే డిజైనర్ ప్లాన్ చేశారా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. Photo: Instagram
జ్యోతిక హీరోయిన్గా సూపర్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తన సత్తా చాటింది జ్యోతిక. Photo: Instagram
హీరోయిన్గా, నిర్మాతగా, నటిగా సక్సెస్ ఫుల్ గా తన కెరీర్ ను ముందుకు తీసుకొని వెళ్తుంది ఈ సీనియర్ హీరోయిన్. Photo: Instagram
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
View Author's Full InfoWeb Title: Jyothika at filmfare awards south 2024 red carpet