జెనిఫర్ పిసినాటో అంటే చాలా మందికి తెలియదు. కానీ సిన్ అనే వెబ్ సిరీస్ చూసిన వారికి ఈమె పరిచయమే.
ఈ వెబ్ సిరీస్ లో లెస్బియన్ గా నటించి తన దైన ముద్ర వేసుకుంది.
ఆ తర్వాత కొన్ని కొన్ని సినిమాల్లో కనిపించింది. ఆ తర్వాత రామ సేతుతో అందరినీ ఆకట్టుకుంది.
అక్షయ్ కుమార్ టీమ్ లో జాక్వలిన్ పెర్నాండజ్ ఫ్రెండ్ గా నటించి తన క్రేజ్ ను పెంచుకుంది జెని.
ఈ సినిమా ఆశించిన ఫలితాలను అందించలేదు. కానీ మంచి క్రేజ్ ను మాత్రం సంపాదించింది జెని.
ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీ ఉంది. అయినా సరే సోషల్ మీడియాను షేక్ చేసే పోస్టులు మాత్రం ఆపడం లేదు.
ఇసుక తిన్నెల్లో, ఇంట్లో, బాల్కనీలో ఎక్కడ క్లిక్ మనిపించినా సరే అందాలు అదరహో అనాల్సిందే.
మరి ఆలస్యం ఎందుకు మీరు కూడా ఈ అమ్మడు ఫోటోలను చూసేయండి..