HomeఫోటోలుJanhvi Kapoor: జాన్వీ కపూర్ ఏ డ్రెస్ వేసుకున్నా కుర్రకారుకు గుబులు పుట్టాల్సిందే. ఫోటోలుసినిమా ఫొటోలు Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఏ డ్రెస్ వేసుకున్నా కుర్రకారుకు గుబులు పుట్టాల్సిందే. By Swathi Chilukuri Saturday, 14 December 2024, 16:47 PM FacebookTwitterWhatsAppCopy URL Janhvi Kapoor జాన్వీ కపూర్ హిందీ చిత్ర పరిశ్రమలో మంచి పేరున్న నటి. ఈ బ్యూటీ తన నటనతో బాలీవుడ్ లో మాత్రమే కాదు టాలీవుడ్ లో కూడా అభిమానులను సొంతం చేసుకుంది. ప్రస్తుతం మంచి మంచి ప్రాజెక్ట్ లతో మన ముందుకు రావడానికి సిద్దం అయింది. Janhvi Kapoor తాజాగా జాన్వీ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలను తన అభిమానులతో పంచుకుంది. ఈ చిత్రాలలో ఒకదానిలో, ఆమె ఎరుపు రంగు చీరను కట్టుకుంది. ఆమె అందులో సొగసైన అందంతో ఆకట్టుకుంది. ఈ బ్యూటీ సన్నీ సంస్కారీ కి తులసి కుమారి అనే రొమాంటిక్ కామెడీలో కనిపించనుంది. ఈ చిత్రంలో ఆమె ధావన్ సరసన నటిస్తోంది. అంతేకాదు ఆమె రామ్ చరణ్‌తో కలిసి తెలుగులో ఆర్సి 16 అనే చిత్రంలో నటించనుంది. రీసెంట్ గా దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించి తన రేంజ్ ను మార్చుకుంది. ఈ సినిమాలో కాసేపు కనిపించినా కూడా జాన్వీ నటనకు ఎంతో మంది మంత్రముగ్దులు అయ్యారు. TagsDevara MovieJanhvi Kapoorjanhvi kapoor instagramjanhvi kapoor photosJanhvi Kapoor picsLatest Tollywood Newsntr Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleMouni Roy: మౌని ఏంటి రోజు రోజుకు బట్టల సైజ్ మరింత తగ్గిస్తుంది?Next articleInd Vs Aus 3rd Test: ఆస్ట్రేలియా ఆటగాళ్లే కాదు.. అభిమానులు కూడా అంతే.. టీమిండియా బౌలర్ సిరాజ్ కు ఎలాంటి అనుభవం ఎదురయిందంటే? వైరల్ వీడియో Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Rashmi Gautam photos : రష్మీ సంప్రదాయ అందాలు చూడతరమా? Saturday, 6 June 2026, 21:34 PM Raai Laxmi bikini: రాయి లక్ష్మీ బికినీలో అందాల జాతర Friday, 5 June 2026, 22:10 PM Nyra Banerjee Summer Look : బీచ్ లో బి*కి*నీలో నైరా అందాల అరాచకం Thursday, 4 June 2026, 21:35 PM Most Popular Donald Trump Angry Reaction: ట్రంప్ కు కోపం వస్తే ఇలా ఉంటుందా.. వామ్మో అమెరికా వణికిపోయిందిగా.. Monday, 8 June 2026, 10:59 AM Philippines Massive Earthquake: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ Monday, 8 June 2026, 10:55 AM What Not To Eat Before Bedtime: రాత్రి పూట ఇవి తింటే నిద్ర భంగం.. మరేం తినాలి.. Monday, 8 June 2026, 10:50 AM Tata Safari EV Launch Date: మార్కెట్లో తళుక్కుమని మెరిసిన Tata Safari EV. ఎప్పుడోస్తుందో తెలుసా.. Monday, 8 June 2026, 10:47 AM Load more