జాన్వీ కపూర్ హిందీ చిత్ర పరిశ్రమలో మంచి పేరున్న నటి. ఈ బ్యూటీ తన నటనతో బాలీవుడ్ లో మాత్రమే కాదు టాలీవుడ్ లో కూడా అభిమానులను సొంతం చేసుకుంది.
ప్రస్తుతం మంచి మంచి ప్రాజెక్ట్ లతో మన ముందుకు రావడానికి సిద్దం అయింది. Janhvi Kapoor
తాజాగా జాన్వీ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలను తన అభిమానులతో పంచుకుంది.
ఈ చిత్రాలలో ఒకదానిలో, ఆమె ఎరుపు రంగు చీరను కట్టుకుంది. ఆమె అందులో సొగసైన అందంతో ఆకట్టుకుంది.
ఈ బ్యూటీ సన్నీ సంస్కారీ కి తులసి కుమారి అనే రొమాంటిక్ కామెడీలో కనిపించనుంది.
ఈ చిత్రంలో ఆమె ధావన్ సరసన నటిస్తోంది. అంతేకాదు ఆమె రామ్ చరణ్తో కలిసి తెలుగులో ఆర్సి 16 అనే చిత్రంలో నటించనుంది.
రీసెంట్ గా దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించి తన రేంజ్ ను మార్చుకుంది.
ఈ సినిమాలో కాసేపు కనిపించినా కూడా జాన్వీ నటనకు ఎంతో మంది మంత్రముగ్దులు అయ్యారు.