దివంగత నటి శ్రీదేవి గురించి చాలా మందికి పరిచయం అవసరం లేదు. ఇక ఈమె కూతుర్ల గురించి కూడా చాలా మందికి పరిచయమే.
శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ జాన్వీ కపూర్.
ఇక ఈ బ్యూటీ కూడా తన నటన, అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.
రీసెంట్ గా తెలుగులో ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాలో కూడా నటించింది ఈ బ్యూటీ.
దేవర సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కావడంతో ఈ బ్యూటీ రేంజ్ మరింత పెరిగింది.
ఇక ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ బ్యూటీకి అభిమానులు అయ్యారు. సోషల్ మీడియాలో కూడా ఈమెకు చాలా ఫాలోయింగ్ ఉంది.
బాలీవుడ్ లో కూడా తనదైన ముద్ర వేసుకుంది ఈ బ్యూటీ. తన ఫోటోలతో కూడా ఫుల్ గా యాక్టివ్ ఉంటుంది.
తాజాగా జాన్వీ కపూర్ చేసిన పోస్ట్ మాత్రం కుర్రకారును తెగ ఉర్రూతలూగిస్తోంది.