HomeఫోటోలుJanhvi Kapoor : జాన్వీ కపూర్ ఏంటి మరీ ఇలా డ్రెస్ లు వేసుకుంది. టైట్... ఫోటోలుసినిమా ఫొటోలు Janhvi Kapoor : జాన్వీ కపూర్ ఏంటి మరీ ఇలా డ్రెస్ లు వేసుకుంది. టైట్ అందాలతో రెచ్చగొడుతున్న జాన్వీ. దేవర సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కావడంతో ఈ బ్యూటీ రేంజ్ మరింత పెరిగింది. By Swathi Chilukuri Friday, 3 January 2025, 12:50 PM FacebookXWhatsAppCopy URL Janhvi Kapoor దివంగత నటి శ్రీదేవి గురించి చాలా మందికి పరిచయం అవసరం లేదు. ఇక ఈమె కూతుర్ల గురించి కూడా చాలా మందికి పరిచయమే. శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ జాన్వీ కపూర్. ఇక ఈ బ్యూటీ కూడా తన నటన, అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. రీసెంట్ గా తెలుగులో ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాలో కూడా నటించింది ఈ బ్యూటీ. దేవర సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కావడంతో ఈ బ్యూటీ రేంజ్ మరింత పెరిగింది. ఇక ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ బ్యూటీకి అభిమానులు అయ్యారు. సోషల్ మీడియాలో కూడా ఈమెకు చాలా ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్ లో కూడా తనదైన ముద్ర వేసుకుంది ఈ బ్యూటీ. తన ఫోటోలతో కూడా ఫుల్ గా యాక్టివ్ ఉంటుంది. తాజాగా జాన్వీ కపూర్ చేసిన పోస్ట్ మాత్రం కుర్రకారును తెగ ఉర్రూతలూగిస్తోంది. TagsbollywoodJanhvi Kapoorjanhvi kapoor photosJanhvi Kapoor Photos viraltollywood Share FacebookXWhatsAppCopy URL Previous articleMaddock Films: వచ్చే నాలుగేళ్లు హారర్ సినిమాల హవా..ఒకటి,రెండు కాదు ఏకంగా 8 హారర్ సినిమాలు ప్రకటించిన మడాక్ ఫిలిమ్స్ బ్యానర్..Next articlePushpa 2 Collection: ‘పుష్ప 2’ 29 రోజుల వసూళ్లు..24 గంటల్లో ఇన్ని టిక్కెట్లు సేల్ అయ్యాయా..? మరో నేషనల్ రికార్డు! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Jabardasth Ram Prasad : ఆటో రామ్ ప్రసాద్ కి సినిమాల్లో అవకాశాలు రానివ్వకుండా తొక్కసిన స్టార్ హీరో అతనేనా! Telugu cinema: మరో మూడు రోజుల్లో రిలీజ్.. సినిమా లీక్.. Allu Arjun Family : అల్లు అర్జున్ కుటుంబంపై ఎందుకు అంత అసూయ? Cinema industry: ప్రేక్షకుల జేబులకు చిల్లులు.. సినీ పెద్దల పన్నుల ఎగవేత? ఐటీ రైడ్స్ వెనుక కారణమిదే? KTR The Paradise : నాని ‘ప్యారడైజ్’ కోసం చాలా ఏళ్ల తర్వాత థియేటర్ కు కేటీఆర్.. కారణమదే.. Sampoornesh Babu: వివాదాస్పద ఇంటర్వ్యూ.. ఆ జర్నలిస్టు అసలు రంగు బయటపెట్టిన సంపూర్ణేష్ బాబు.. వైరల్ వీడియో Most Popular Pawan Kalyan: ‘ఆపరేషన్ ఆకర్ష్’ మొదలెట్టిన పవన్ కళ్యాణ్.. వైసీపీ మొత్తం ఖాళీ అవుతోంది! Jeep Wrangler Whitecap Mojito : ఏం జీప్ మామ ఇదీ.. చూస్తేనే కొనాలనిపించే ఫీచర్స్ The Traitors: తేజ సజ్జ ‘ట్రైటర్స్’ షోలో పాల్గొనబోయే 20 మంది కంటెస్టెంట్స్ వీళ్ళే! Bigg Boss 10 Telugu: హీరో రామ్ కజిన్ ‘బిగ్ బాస్ 10’ లో ఒక కంటెస్టెంట్ గా ఉన్నాడు.. ఎవరో చెప్పగలరా! Bigg Boss 10 Telugu: షాలిని దెబ్బకు తగ్గుతున్న రోహిత్ ఓటింగ్.. ఈ వారం ఏ స్థానంలో ఉన్నాడంటే! Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ లో త్రిగున్ కు పిచ్చిపటేసింది.. ఏంటీ ప్రవర్తన..అమన్ పై అత్యంత నీచమైన భాష! Bigg Boss 10 Telugu: ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లో ఆ ఇద్దరు ‘అగ్నిపరీక్ష 2’ కంటెస్టెంట్స్ అవుట్! Kalki Bhagwan : కల్కీ భగవాన్ కన్నుమూత.. క్లర్క్ నుంచి ఆధ్యాత్మిక గురువుగా.. 2019లో ఏం జరిగింది? Ritu Chowdary: రీతూ చౌదరి తో బ్రేకప్ చేసుకున్న డిమోన్ పవన్..సంచలనం రేపుతున్న పోస్ట్!