HomeఫోటోలుJanhvi Kapoor: పుట్టిన రోజు సందర్బంగా జాన్వీ కపూర్ స్పెషల్ ఫోటోలు.. ఫోటోలుసినిమా ఫొటోలు Janhvi Kapoor: పుట్టిన రోజు సందర్బంగా జాన్వీ కపూర్ స్పెషల్ ఫోటోలు.. By Swathi Chilukuri Thursday, 6 March 2025, 14:44 PM FacebookTwitterWhatsAppCopy URL Janhvi Kapoor (1) దివంగత అందాల శ్రీదేవి కుమార్తెగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీకపూర్. తల్లి పేరుతో ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకొని ముందుకు దూసుకొని వెళ్తుంది. ఈ భామ బాలీవుడ్ లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది. రీసెంట్ గా ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాలో కనిపించి తెలుగు ఆడియన్స్ కు కూడా దగ్గరైంది. ఈ సినిమాలో కాసేపు మాత్రమే కనిపించింది. సో ఈ సినిమా పెద్దగా తనకు స్కోప్ ను తీసుకురాలేదంటున్నారు జాన్వీ అభిమానులు. ఈ రోజు బ్యూటీ బర్త్ డే. ఇక అభిమానుల ఆనందం వేరే లెవల్ అనుకోండి. అమ్మడు టాలీవుడ్ మరో మెగాస్టార్ రామ్ చరణ్ తో కలిసి నటించబోతుందని తెలిసి తెగ ఆనంద పడుతున్నారు జాన్వీ అభిమానులు. ఈ రోజు జాన్వీ ఓ గొర్రెపిల్లను పట్టుకొని ఉన్న ఫోటోను రిలీజ్ చేశారు మేకర్స్. మరి ఈ సినిమా ఎలా ఉండనుందో చూడాలి. TagsJanhvi Kapoorjanhvi kapoor husbandJanhvi Kapoor Marriagejanhvi kapoor photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleAllu Arjun-Sneha : 14వ పెళ్లి రోజు జరుపుకుంటున్న అల్లు అర్జున్-స్నేహ.. వీరి క్రేజీ లవ్ స్టోరీ తెలుసా? సినిమాలకు మించిన ట్విస్ట్స్Next articleInd Vs Nz Final Champions Trophy: లీగ్ దశలో ఓడిందని.. తేలిగ్గా చూడొద్దు.. న్యూజిలాండ్ అంటేనే పక్కలో బల్లెం Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Rashmi Gautam photos : రష్మీ సంప్రదాయ అందాలు చూడతరమా? Saturday, 6 June 2026, 21:34 PM Raai Laxmi bikini: రాయి లక్ష్మీ బికినీలో అందాల జాతర Friday, 5 June 2026, 22:10 PM Nyra Banerjee Summer Look : బీచ్ లో బి*కి*నీలో నైరా అందాల అరాచకం Thursday, 4 June 2026, 21:35 PM Most Popular Annamalai: అన్నామలై హీరో.. సినిమా రీ రిలీజ్.. ఇంతకీ ఈ కథ ఏంటంటే.. Sunday, 7 June 2026, 21:00 PM Best Handheld Gaming Devices 2026: అద్భుతమైన గేమింగ్ అనుభూతి కోసం బెస్ట్ డివైజెస్ ఇవే.. Sunday, 7 June 2026, 20:00 PM Real Life Peddi Athletes: వీళ్లు రియల్ ‘పెద్ది’లు.. జాబితాలో ఉన్న ఇండియన్ ప్లేయర్లు ఎవరో తెలుసా Sunday, 7 June 2026, 19:00 PM Balakrishna: బాలయ్య కి ఆ దర్శకుడంటే చాలా ఇష్టమా..? అతనితో ప్రేమలో పడిపోయాడా..? Sunday, 7 June 2026, 18:00 PM Load more