HomeఫోటోలుIsha Rebba : జస్ట్ సింపుల్ కానీ సూపర్ ఈ బ్యూటీ ఫోటోలుసినిమా ఫొటోలు Isha Rebba : జస్ట్ సింపుల్ కానీ సూపర్ ఈ బ్యూటీ By Swathi Chilukuri Wednesday, 4 June 2025, 14:59 PM FacebookTwitterWhatsAppCopy URL Isha Rebba Photos అందం, అభినయంతో కుర్రకారు మనసు దోచేయడం ఈషా రెబ్బకు బాగా తెలుసు. తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా, సహాయనటిగా నటించి ఎంతో మందిని అభిమానులుగా మలుచుకుంది. తెలుగమ్మాయిగా తనకంటూ ఇండస్ట్రీలో ఓ మంచి పేరు సంపాదించింది. ఈ ఓరుగల్లు పిల్ల ఈషా రెబ్బ కు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. 19 ఏప్రిల్ 1990 తెలంగాణలోని చారిత్రాత్మక నగరం వరంగల్ లో ఈమె జన్మస్థలం. పెరిగింది మాత్రం హైదరాబాద్ నగరంలోనే కానీ వరంగల్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో చదివింది. మాస్టర్స్ అఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA)లో డిగ్రీ పట్టా పొంది ఆసక్తి వల్ల సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 2023లో మామా మశ్చీంద్రలో హీరోయిన్ గా కనిపించింది ఈ బ్యూటీ. TagsbollywoodIsha RebbaIsha Rebba PhotosIsha Rebba Photos Viraltollywood Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleVirat Kohli Impact Player rule : నేను ఇంపాక్ట్ ప్లేయర్ ను కాదు.. విరాట్ కోహ్లీ అన్నది రోహిత్ గురించేనా?Next articleIPL 2025 Prize Money : బెంగళూరు కు ఎంత ప్రైజ్ మనీ వచ్చింది? ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లు ఎవరికి దక్కాయంటే! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Anasuya Latest Photoshoot: అనసూయ అందాలు చూడతరమా? Saturday, 28 March 2026, 20:54 PM Sakshi Malik Workout: సాక్షి చమటోడిస్తే.. మనకు చమటలు పడుతున్నాయి Friday, 27 March 2026, 20:08 PM Bandhavi Sridhar Grace in Serene : అందాలతో బంధించావా ’బంధవి‘ Thursday, 26 March 2026, 17:40 PM Most Popular Ravindra Jadeja vs CSK : సర్ రవీంద్ర జడేజా.. చేతిలో గన్ పట్టుకొని వైల్డ్ ఫైర్.. ఇప్పుడర్థమైందా రాజా Monday, 30 March 2026, 22:57 PM Vaibhav Suryavanshi vs CSK : గుజరాత్ కు వార్నింగ్ ఇచ్చినప్పుడే.. వైభవ్ గురించి ధోని ఆలోచించాల్సింది.. ఇప్పుడు ఇలా జరిగింది.. Monday, 30 March 2026, 22:52 PM Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ: గ్రేట్ బుడ్డోడా.. 15 బంతుల్లో హాఫ్ సెంచరీ.. చెన్నైవాళ్లు తడబడిన చోట తగలబెట్టేశాడు Monday, 30 March 2026, 22:46 PM CSK poor performance 2026 : చెన్నై చేతులెత్తేసింది.. ధోని లేకుంటే అధో గతియేనా? Monday, 30 March 2026, 22:44 PM Load more