HomeఫోటోలుIsha Rebba : జస్ట్ సింపుల్ కానీ సూపర్ ఈ బ్యూటీ ఫోటోలుసినిమా ఫొటోలు Isha Rebba : జస్ట్ సింపుల్ కానీ సూపర్ ఈ బ్యూటీ By Swathi Chilukuri బుధవారం, 4 జూన్ 2025, 14:59 FacebookTwitterWhatsAppCopy URL Isha Rebba Photos అందం, అభినయంతో కుర్రకారు మనసు దోచేయడం ఈషా రెబ్బకు బాగా తెలుసు. తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా, సహాయనటిగా నటించి ఎంతో మందిని అభిమానులుగా మలుచుకుంది. తెలుగమ్మాయిగా తనకంటూ ఇండస్ట్రీలో ఓ మంచి పేరు సంపాదించింది. ఈ ఓరుగల్లు పిల్ల ఈషా రెబ్బ కు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. 19 ఏప్రిల్ 1990 తెలంగాణలోని చారిత్రాత్మక నగరం వరంగల్ లో ఈమె జన్మస్థలం. పెరిగింది మాత్రం హైదరాబాద్ నగరంలోనే కానీ వరంగల్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో చదివింది. మాస్టర్స్ అఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA)లో డిగ్రీ పట్టా పొంది ఆసక్తి వల్ల సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 2023లో మామా మశ్చీంద్రలో హీరోయిన్ గా కనిపించింది ఈ బ్యూటీ. TagsbollywoodIsha RebbaIsha Rebba PhotosIsha Rebba Photos Viraltollywood Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleVirat Kohli Impact Player rule : నేను ఇంపాక్ట్ ప్లేయర్ ను కాదు.. విరాట్ కోహ్లీ అన్నది రోహిత్ గురించేనా?Next articleIPL 2025 Prize Money : బెంగళూరు కు ఎంత ప్రైజ్ మనీ వచ్చింది? ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లు ఎవరికి దక్కాయంటే! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Ashwini Sree Latest Photos: మేకప్ లేకుండా బిగ్ బాస్ అశ్వినిని చూశారా? శుక్రవారం, 11 జూలై 2025, 16:26 10 Years of Baahubali: పదేళ్ల బాహుబలి.. ఎవరెవరు వచ్చారు? ఏం చేశారంటే? శుక్రవారం, 11 జూలై 2025, 15:53 Megha Shukla Insta Pics: గాలి తగిలేలా స్ట్రగ్. మరి ఎద పరువాల ప్రదర్శన ఈ రేంజ్ లోనా? కుర్రకారు తట్టుకుంటారా? గురువారం, 10 జూలై 2025, 14:47 Most Popular Teenmar Mallanna Attack: తీన్మార్ మల్లన్న పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనుచరుల హత్యాయత్నం.. కాల్పులు.. ఆదివారం, 13 జూలై 2025, 12:34 Kota Srinivasa Rao: ఏడాదికి 30 సినిమాలు..స్టార్ హీరోలను మించిన రెమ్యూనరేషన్..కోట శ్రీనివాస రావు సంపాదన ఎలా ఉండేదంటే! ఆదివారం, 13 జూలై 2025, 12:26 Karnataka Shivamogga Jail: ఖైదీకి కడుపునొప్పి..ఎక్స్ రే తీసి చూడగా.. వైద్యులకు దిమ్మతిరిగిపోయింది.. ఆదివారం, 13 జూలై 2025, 12:26 Viral Relationship News: భార్యతో విడాకులు.. భర్త సంబరాలు చేసుకున్నాడు.. 40 లీటర్ల పాలతో స్నానం చేశాడు.. వైరల్ వీడియో ఆదివారం, 13 జూలై 2025, 12:18 Load more