HomeఫోటోలుIsha Rebba : జస్ట్ సింపుల్ కానీ సూపర్ ఈ బ్యూటీ ఫోటోలుసినిమా ఫొటోలు Isha Rebba : జస్ట్ సింపుల్ కానీ సూపర్ ఈ బ్యూటీ By Swathi Chilukuri Wednesday, 4 June 2025, 14:59 PM FacebookTwitterWhatsAppCopy URL Isha Rebba Photos అందం, అభినయంతో కుర్రకారు మనసు దోచేయడం ఈషా రెబ్బకు బాగా తెలుసు. తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా, సహాయనటిగా నటించి ఎంతో మందిని అభిమానులుగా మలుచుకుంది. తెలుగమ్మాయిగా తనకంటూ ఇండస్ట్రీలో ఓ మంచి పేరు సంపాదించింది. ఈ ఓరుగల్లు పిల్ల ఈషా రెబ్బ కు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. 19 ఏప్రిల్ 1990 తెలంగాణలోని చారిత్రాత్మక నగరం వరంగల్ లో ఈమె జన్మస్థలం. పెరిగింది మాత్రం హైదరాబాద్ నగరంలోనే కానీ వరంగల్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో చదివింది. మాస్టర్స్ అఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA)లో డిగ్రీ పట్టా పొంది ఆసక్తి వల్ల సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 2023లో మామా మశ్చీంద్రలో హీరోయిన్ గా కనిపించింది ఈ బ్యూటీ. TagsbollywoodIsha RebbaIsha Rebba PhotosIsha Rebba Photos Viraltollywood Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleVirat Kohli Impact Player rule : నేను ఇంపాక్ట్ ప్లేయర్ ను కాదు.. విరాట్ కోహ్లీ అన్నది రోహిత్ గురించేనా?Next articleIPL 2025 Prize Money : బెంగళూరు కు ఎంత ప్రైజ్ మనీ వచ్చింది? ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లు ఎవరికి దక్కాయంటే! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Priyanka Jawalkar: ఏం హైదరాబాదీ అందం రా బై.. మతిపోతోంది.. Tuesday, 14 July 2026, 12:43 PM Prisha Singh Photos : ప్రిషా.. నీ అందాలు చూడతరమా? Monday, 13 July 2026, 12:05 PM Tamannah Bhatia : కాకరేపుతున్న మిల్కీ బ్యూటీ అందాలు Saturday, 11 July 2026, 12:09 PM Most Popular Junior NTR: పబ్లిక్ ఈవెంట్ లో బూతులు తిట్టిన జూనియర్ ఎన్టీఆర్.. వైరల్ అవుతున్న వీడియో.. Tuesday, 14 July 2026, 13:44 PM Rajamouli: రాజమౌళి విషయంలో తప్పుగా ఆలోచిస్తున్న స్టార్ హీరోల ఫ్యాన్స్… Tuesday, 14 July 2026, 13:41 PM YS Jagan Mohan Reddy: కూటమిని ఎదుర్కోవడానికి జగన్ టాస్క్.. మాజీ మంత్రులు ముందుకొస్తారా.. Tuesday, 14 July 2026, 13:34 PM Bandi Sanjay Social Media Attack: ‘బండి’పై సోషల్ మీడియా దాడి.. Tuesday, 14 July 2026, 13:31 PM Load more