ఇనాయా సుల్తానా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తే చాలా ఫుల్ గా వ్యూస్ వస్తుంటాయి.
రీసెంట్ గా కొన్ని ఫోటోలను షేర్ చేసింది ఇనాయా సుల్తానా. అవి కాస్త ప్రస్తుతం వైరల్ గా మారాయి.
ఆరెంజ్ కలర్ టూ పీస్ లతో శరీరాన్ని కూడా ఆరెంజ్ మయం చేసినట్టుగా అందంగా ఉంది ఈ బ్యూటీ.
శరీరం మొత్తం ముద్దులతో ముంచెత్తినట్టుగా ఉంది. లిప్ స్టిక్ కూడా అదే రంగులోనే వేసుకుంది ఇనాయా.
కానీ ఒంటి నిండా ఉన్న ఆ ముద్దులు ఎవరు ఇచ్చారబ్బా అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
ఆరెంజ్ రంగు మొత్తం ఇనాయా ఒంటి మీదనే ఉన్నట్టుగా ఉన్న ఆ ఫోటోలను చూస్తే కుర్రకారుకు ఊపిరి ఆడటం లేదట.
ఈ ఫోటోలకు కామెంట్లు, లైకుల వర్షం కురిసిందనే చెప్పాలి. మీరు కూడా ఓ కన్నేసేయండి మరీ..