విజయలక్ష్మి వదలపతి డిసెంబర్ 2, 1960న జన్మించింది. అంటే నిన్నటితో ఆమెకు 64వ జయంతి అన్నమాట. instagram photos
సిల్క్ స్మిత తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నటించి మంచి పేరు సంపాదించింది. 1980లో 'వందిచక్కరం ' సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
'వందిచక్కరం ' సినిమాలో సిల్క్ అనే పాత్రలో నటించింది. అప్పటి నుంచి అదే పేరుతో ఫేమస్ అయింది. instagram photos
సిల్క్ స్మిత బోల్డ్ పాత్రలు, ఐటెం సాంగ్స్ తో చాలా గుర్తింపు తెచ్చుకుంది. సినిమా విజయం సాధించాలని చాలా మంది నిర్మాతలు ఆమెను ఎక్కువగా ఇలాంటి పాత్రల్లోనే చూపించేవారు. instagram photos
16 ఏళ్ల కెరీర్ లో నే ఈ అమ్మడు ఏకంగా 500కు పైగా సినిమాల్లో నటించింది. 1983లో ఒక్క ఏడాదిలోనే 45 సినిమాలు చేసి తన సత్తా చాటింది. ఇవి చాలా చిన్న పాత్రలే అయినా 45 సినిమాల్లో నటించడం విశేషం. instagram photos
80, 90ల్లో సిల్క్ స్మిత చాలా ఫేమస్ అయింది. చాలామంది ఈమెను ఆసరాగా చేసుకొని ఉపయోగించుకున్నారు అని టాక్ కూడా వచ్చింది. instagram photos
14 ఏళ్లకే సిల్క్ స్మితకు పెళ్లి అయింది. ఫ్యాక్టరీ కార్మికుడితో వివాహం జరిగింది. కానీ ఈమె భర్త వేధింపులకు గురైంది. instagram photos
1996 సెప్టెంబర్ 22న ఈమె మరణించింది. చెన్నైలోని ఒక హోటల్ లో తను చనిపోయింది. చనిపోవడానికి ముందు తన ఫ్రెండ్ అనురాధతో తన సమస్యల గురించి మాట్లాడింది.instagram photos