HomeఫోటోలుParvathy Thiruvothu: మలయాళీ అందం కానీ తెలుగులో ఫుల్ ఫాలోయింగ్.. దిమ్మతిరిగే అందాలు ఉంటే అభిమానులు... ఫోటోలుసినిమా ఫొటోలు Parvathy Thiruvothu: మలయాళీ అందం కానీ తెలుగులో ఫుల్ ఫాలోయింగ్.. దిమ్మతిరిగే అందాలు ఉంటే అభిమానులు ఉండరా? చియాన్ విక్రమ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'తంగలాన్' ను మీరు చూశారా? అందులో నటించిన హీరోయిన్ పార్వతి తిరువోతు. By Swathi Chilukuri Monday, 9 September 2024, 14:08 PM FacebookXWhatsAppCopy URL parvathy thiruvothu చియాన్ విక్రమ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘తంగలాన్’ ను మీరు చూశారా? అందులో నటించిన హీరోయిన్ పార్వతి తిరువోతు. instagram photos ఈ ఫొటోలోని అందాల భామ పేరు పార్వతి తిరువోతు. ‘తంగలాన్’ సినిమాలో చియాన్ విక్రమ్ భార్య గంగమ్మ పాత్రలో నటించి మెప్పించింది. instagram photos ఈమె మలయాళీ బొమ్మ. మలయాళ, తమిళ సినిమాలు చేస్తూ మంచి పేరు సంపాదించింది. instagram photos ఈ ‘తంగలాన్’ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది అమ్మడు. instagram photos పార్వతి తిరువొతు లేటెస్టుగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. instagram photos చీరల నుంచి బికినీల వరకు అన్ని వేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ అందాల తార. instagram photos ‘తంగలాన్’ సినిమాలో కథ పరంగా బ్లౌజ్ లేకుండానే ఎక్కువ నటించి కనిపించింది. instagram photos పార్వతి తిరువొతుకు ఇప్పుడు తెలుగు అభిమానులు కూడా ఎక్కువే అయ్యారు.instagram photos TagsParvathy Thiruvothuparvathy thiruvothu photos Share FacebookXWhatsAppCopy URL Previous articleTelangana HYDRA : హైదరాబాదులో హైడ్రా దూకుడుకు కళ్లెం పడినట్టేనా.. రేవంత్, రంగనాథ్ తదుపరి అడుగులు ఏమిటి?Next articleGala IPO : భారీ అంచనాల మధ్య ఐపీఓలోకి ‘గాలా’.. షేర్ మార్కెట్ లో మంచి ఆరంభం.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Most Popular Honda XR300L, XR300 Rally : వచ్చేసింది అదిరిపోయే స్పోర్ట్స్ బైక్.. బైకర్లు రెడీ అవ్వండి Indian Politics : వీధి పోరాటాల ద్వారా మోడీ ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర? Madhuri Rathod: ‘బిందెలు బిందెలు బావయ్య’ అంటున్న మాధురి రాథోడ్.. కం బ్యాక్ మామూలుగా లేదుగా! Actor Naslen: సైకో కిల్లర్ గా మారిపోయిన యంగ్ హీరో.. ఇలా తయారు అవుతాడని అసలు ఊహించలేదు! Allu Arjun: లోకేష్ కనకరాజ్ మూవీని రద్దు చేసి డిజాస్టర్ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చిన అల్లు అర్జున్! Maruti Suzuki Sales : మారుతి సుజుకి అమ్మకాల్లో జోరు.. సెప్టెంబర్లో ఎన్ని కార్లు అమ్మిందో తెలుసా? Bigg Boss 10 Telugu: ముకేశ్ కి పట్టపగలే చుక్కలు చూపించిన చరణ్.. ఇది కదా మాస్ అంటే! YSRCP: అప్పుడు రజనీకాంత్.. ఇప్పుడు అనంత్ అంబానీ.. వైసీపీ నాయకులకు ఇలా ఎలా సాధ్యం Bigg Boss 10 Telugu: వర్షిణి బెడ్ రూమ్ లో ముకేశ్.. అడ్డంగా దొరికిపోయారుగా.. చివరికి ఏమైందంటే!