HomeఫోటోలుKrithi Shetty: అందాలతో మెస్మరైజ్ చేస్తున్న వంద కోట్ల బ్యూటీ.. ఫోటోలుసినిమా ఫొటోలు Krithi Shetty: అందాలతో మెస్మరైజ్ చేస్తున్న వంద కోట్ల బ్యూటీ.. By Swathi Chilukuri Thursday, 27 February 2025, 12:13 PM FacebookTwitterWhatsAppCopy URL Krithi Shetty Film Career హీరోయిన్ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు చాలా పరిచయమే.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఈ బ్యూటీ. తన అందం, నటనతో మైమరిపించింది. ఇక ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. మొదట వచ్చిన సినిమానే ఏకంగా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ ను సంపాదించింది పెట్టింది. వచ్చిన మొదటి సినిమా ఏకంగా వంద కోట్లు కలెక్ట్ చేయడంతో అమ్మడు ఫేత్ మారిపోయింది. ఏకంగా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కానీ ఆ తర్వాత లక్ మాత్రం కలిసి రానట్టే ఉంది. వరుసగా మొత్తం ఫ్లాప్ లనే రుచి చూసింది ఈ ముద్దుగుమ్మ. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలు నార్మల్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఇక సినిమాలు ఎలా ఉన్నా అందంతో ఆకట్టుకుంటుంది కృతి. TagsKrithi Shettykrithi shetty instagramkrithi shetty photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articlePakistan Cricket: సంక్షోభంలో పాక్ క్రికెట్ జట్టు.. అలా చేస్తేనే గట్టెక్కేది?Next articleSubbaraju : బాహుబలి కారణంగా నా కెరీర్ సర్వనాశనం అయ్యింది అంటూ నటుడు సుబ్బరాజు సెన్సేషనల్ కామెంట్స్! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Anasuya Bharadwaj: అనసూయ అందాలు తనివితీరనివి.. Wednesday, 22 April 2026, 12:12 PM Sravanthi Chokarapu : స్రవంతీ.. నీ అందాలు చూస్తే పోతోంది మా మతి.. Tuesday, 21 April 2026, 19:15 PM Mouni Roy Photoshoot : అందాల మౌనీ.. బి*కి*నీలో కాకరేపుతోంది.. Tuesday, 21 April 2026, 18:58 PM Most Popular Trevi Fountain Incident: చిల్లర లేదని చిరాకు పడింది.. చివరికి నీటిలో ఆ పని చేసింది Wednesday, 22 April 2026, 21:16 PM Rakasa Movie OTT: ఓటీటీ లోకి ‘రాకాస ‘ చిత్రం గ్రాండ్ ఎంట్రీ.. ఎందులో చూడొచ్చంటే.. Wednesday, 22 April 2026, 21:02 PM Venkatesh IPL Video: IPL గ్రౌండ్ లో విక్టరీ వెంకటేష్ చిందులు.. కావ్య మారన్ చప్పట్లు.. వైరల్ అవుతున్న వీడియో.. Wednesday, 22 April 2026, 20:46 PM Satya Jatley Trailer Review: కమెడియన్ సత్య ‘జెట్లీ’ ట్రైలర్ రివ్యూ : ఈసారి కామెడీ వర్కౌట్ అయ్యేలా లేదే.. Wednesday, 22 April 2026, 20:35 PM Load more