HomeఫోటోలుHebah Patel : హెబ్బా నీ అందాల సొగసులకు ఎవరైనా అనాల్సిందే.. అబ్బా... ఫోటోలుసినిమా ఫొటోలు Hebah Patel : హెబ్బా నీ అందాల సొగసులకు ఎవరైనా అనాల్సిందే.. అబ్బా… హెబ్బా పటేల్ తొలిసారిగా ‘అధ్యక్ష’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం కన్నడలో రొమాంటిక్ కామెడీ చిత్రంగా మెప్పించింది. 2014లో విడుదలైంది సినిమా. By Swathi Chilukuri Monday, 6 January 2025, 15:12 PM FacebookXWhatsAppCopy URL Hebah patel హెబ్బా పటేల్ తన ఫ్యాషన్ సెన్స్‌తో తన అభిమానులను నిరంతరం ఆకట్టుకుంటుంది. ఇక ఈమెకు ఫ్యాన్స్ కూడా ఎక్కువే. ట్రెండింగ్ దుస్తులను వేసుకుంటూ కుర్రకారును ఉర్రూతలూగిస్తుంటుంది. ఈ బ్యూటీ తన సోషల్ మీడియాలో తన సొగసైన అందంతో ఫోటోలను పోస్ట్ చేస్తే నిమిషాల్లో వైరల్ అవుతుంటాయి. హెబ్బా పటేల్ తొలిసారిగా ‘అధ్యక్ష’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం కన్నడలో రొమాంటిక్ కామెడీ చిత్రంగా మెప్పించింది. 2014లో విడుదలైంది సినిమా. ఇందులో శరణ్, చిక్కన్న, మాళవిక అవినాష్‌తో సహా పలువురు నటీనటులు నటించారు. ఈ చిత్రం తమిళ చిత్రం వరుతపడత వాలిబర్ సంగంకి రీమేక్ గా వచ్చింది. ఎంట్రీ తర్వాత ఈమెకు మంచి ఆఫర్లు వచ్చాయి. అమెరికాలో ఆదిక్ష అనే సీక్వెల్ 2019లో వచ్చింది. చిక్కన్న నటించిన ఉపాధ్యక్ష అనే మరో సీక్వెల్ 2024లో విడుదలైంది. తెలుగులో నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ అనే సినిమాతో రచ్చ లేపిందనే చెప్పాలి. Tagshebah patelHebah Patel Latest PhotosHebah Patel PhotosHebah Patel Photos Viraltollywood Share FacebookXWhatsAppCopy URL Previous articleIdeal Marriage: ఆదర్శ వివాహం ఒకేసారి ఆరుగురు అన్నదమ్ముల పెళ్లి? నో కట్నం, చిన్నవాడి కోసం అన్న వెయిట్ చేశాడా?Next articleUPI Payments : జనవరి 1నుంచి యూపీఐ చెల్లింపుల్లో వచ్చిన మార్పులివే.. వాటిని గమనించారా ? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Aadarsha Kutumbam: నిన్న ప్యారడైజ్.. ఇప్పుడు ఆదర్శ కుటుంబం.. తెలుగు ప్రేక్షకుల సహనంతో ఆడుకుంటున్నారు.. Kiran Abbavaram Reality Movie : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ ఏమవుతుందో మరీ.. Jr NTR : ఇంత దిగజారుతారా? ఆ వీడియోపై ఎన్టీఆర్ ఆగ్రహం.. లీగల్ యాక్షన్ Telugu Cinema: పైరసీ కాదు.. రివ్యుయర్లూ కాదు.. తెలుగు సినిమాను చంపే చెదపురుగులు వీళ్లే Tella Kagitham Review : తెల్ల కాగితం మూవీ రివ్యూ: మంచి పాయింట్.. కానీ చెప్పిన విధానమే మైనస్ Telugu Cinema : తెలుగు సినిమాను చంపేస్తోంది ఏంటి? Most Popular AP Panchayat Elections : పంచాయితీ ఎన్నికల వాయిదాకు జగన్ పెద్ద ప్లాన్?! Monkey Devotion : ఆ హనుమంతుడే కోతి రూపంలో వచ్చాడా? బద్రీనాథ్‌లో సంచలనం రేపుతున్న వైరల్ వీడియో! YSRCP: ఇప్పుడున్న వైసీపీ బ్యాచ్ బ్యాగులు సర్దుకోవాల్సిందే.. ఆ చానల్లో ఇంకా ఏం జరగనుంది.. Agipette Maccha: అగ్గిపెట్టె మచ్చ మరణం.. వైజాగ్ సత్య సంచలన వ్యాఖ్యలు Aggipette Macha: ‘అగ్గిపెట్టె మచ్చ’ చనిపోవడానికి కారణాలు ఇవే.. సంచలనం రేపుతున్న వైద్యుల రిపోర్ట్స్! Bigg Boss 10 Telugu: సత్తా చాటిన షాలిని..ఒక్క దెబ్బతో హౌస్ మేట్స్ నోర్లు మూయించింది! Nana Patekar : ప్రముఖ దిగ్గజ నటుడి కన్నుమూత.. సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. Kiyara Advani: అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన స్టార్ హీరోయిన్.. ఇది ఊహించలేదు.. KCR Erravalli Farm House: కెసిఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో అమరవీరుల కాలనీ.. రేవంత్ ప్లాన్ ఏంటి