HomeఫోటోలుHamida: హమీద.. నీ అందాలు కేక.. చూడతరమా? ఫోటోలుసినిమా ఫొటోలు Hamida: హమీద.. నీ అందాలు కేక.. చూడతరమా? By Swathi Chilukuri Monday, 11 November 2024, 15:37 PM FacebookTwitterWhatsAppCopy URL Hamida బుల్లితెరపై చాలా ఫేమస్ అయింది హమీద. అందం, అభినయంతో రెండు తెలుగు రాష్ట్రాల ఫ్యామిలీ ఆడియన్స్ మనసు దోచుకుంది.instagram photos బిగ్ బాస్ రియాలిటీ షో.. ఆ తర్వాత బ్రహ్మముడి సీరియల్ తో తన రేంజ్ ను పెంచుకుంది.instagram photos రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన లేటేస్ట్ ఫోటోషూట్ చూస్తే మతిపోవాల్సిందే.instagram photos బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా క్రేజ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ఈ షోలో అడుగుపెట్టకముందు ఈ అమ్మడు గురించి చాలా మందికి తెలియదు.instagram photos బ్రహ్మముడు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైంది ఈ బ్యూటీ. స్వప్న పాత్రలో నటించింది.instagram photos నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించినా తర్వాత ఆమె పాత్రను పాజిటివ్ గా మార్చారు.instagram photos పాజిటివ్ గా మారిన తర్వాత హమీదాకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఏర్పడిందనే చెప్పాలి. అయితే ఉన్నట్లుండి ఆ సీరియల్ నుంచి తప్పుకుంది ఈ బ్యూటీ.instagram photos TagsHamidahamida movieshamida photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articlePrabhas : పవన్ కళ్యాణ్ సినిమాలోని ఆ పాట అంటే చెవులు కోసేసుకుంటాను అంటూ ప్రభాస్ షాకింగ్ కామెంట్స్..వైరల్ అవుతున్న వీడియో!Next articleJD Vance: శాకాహారులు భారతీయ ఆహారం తినాలి.. అమెరికా కొత్త ఉపాధ్యక్షుడి పిలుపు వెనక కారణం అదే.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Zahrah S Khan : జారిపోతున్న ‘జర’ అందాలు Saturday, 30 May 2026, 12:23 PM Anasuya Bharadwaj Hot Photos : అనసూయ చిలిపి అందాలు.. చూడతరమా? Friday, 29 May 2026, 21:13 PM Jinal Joshi Photos : జినాల్ జిగేల్.. స్విమ్ డ్రెస్ లో కాకరేపుతోంది.. Friday, 29 May 2026, 12:53 PM Most Popular Kodali Nani latest decision: ఈసారి పోటీపై కొడాలి నాని సంచలన నిర్ణయం! Saturday, 30 May 2026, 14:52 PM Tollywood silence on Amaravati: ‘అమరావతి’ వైపు చూడని టాలీవుడ్! Saturday, 30 May 2026, 14:50 PM BJP silent strategy: బీజేపీ సైలెంట్ స్ట్రాటజీ.. నితిన్ మార్క్ నియామకాలు! Saturday, 30 May 2026, 14:35 PM NTR personal lifestyle details: నందమూరి తారక రామారావు.. ఆయన ఫుడ్ మెనూ డిఫరెంట్! Saturday, 30 May 2026, 14:19 PM Load more