HomeఫోటోలుGnaneswari Kandregula: 2 పీస్ లో రచ్చ లేపుతున్న జ్ఞానేశ్వరి కాండ్రేగుల ఫోటోలుసినిమా ఫొటోలు Gnaneswari Kandregula: 2 పీస్ లో రచ్చ లేపుతున్న జ్ఞానేశ్వరి కాండ్రేగుల By Swathi Chilukuri Monday, 3 February 2025, 16:28 PM FacebookTwitterWhatsAppCopy URL Gnaneswari Kandregula సాధారణంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలు గ్లామర్ ఫీల్డులో బాడీ షో చేయరు అని చాలా మంది అంటారు. ఇదంతా గతం. ఇప్పుడు మన బ్యూటీలు అందాలను ఆరబోయడంలో వెనక్కి తగ్గడం లేదు అని చాలా మంది నిరూపిస్తున్నారు. అలా కొంత కాలంగా రెచ్చిపోతోన్న వారిలో జ్ఞానేశ్వరి కాండ్రేగుల ముందు వరుసలో ఉంటారు. షార్ట్ ఫిల్మ్‌లు చేసుకుంటూ కెరీర్ మొదలెట్టింది ఈ బ్యూటీ. యాంకర్ ప్రదీప్‌తో ‘పెళ్లి చూపులు’తో సెన్సేషన్ గా మారింది జ్ఞానేశ్వరి. ఇక అప్పటి నుంచి ఆఫర్లను దక్కించుకుంటూ తనదైన శైలిలో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇదెలా ఉంటే జ్ఞానేశ్వరి ఫొటోలను వదిలితే చాలు నిమిషాల్లో వైరల్ గా మారతాయి. ఈ బ్యూటీ వైజాగ్‌కు చెందినది. టీనేజ్‌లో ఉన్నప్పుడే మోడల్‌గా తన ప్రయాణం మొదలు పెట్టింది జ్ఞానేశ్వరి. TagsGnaneswari Kandregulagnaneswari kandregula instagramgnaneswari kandregula moviesgnaneswari kandregula photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleAyesha Shiva: బిజినెస్ మ్యాన్ సినిమాలో కాజల్ ఫ్రెండ్ ను ఇప్పుడు చూస్తే ఆశ్చర్యపోతారు…ప్రస్తుతం ఈమె ఏం చేస్తుందంటే…Next articleSedan : మారుతి, హోండా, హ్యుందాయ్ అన్ని పెద్ద కంపెనీలే.. మరి లగ్జరీ సెడాన్ ఎవరిదో తెలుసా ? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Actress Sridevi: జాబిల్లి అందాలు.. లేలేత సోయగాలు Saturday, 27 December 2025, 18:43 PM Kate Sharma : బీచ్ లో ‘కేట్’ పంచిన అందాల అరాచకం.. Friday, 26 December 2025, 19:51 PM Deepika Pilli Beach Photos : దీపిక.. నీ లేలేత అందాలు కేకో కేక Thursday, 25 December 2025, 20:22 PM Most Popular Shubman Gill: గంభీర్ ను నమ్ముకుంటే మునగడం ఖాయం.. అందుకే రో – కో దారిలో గిల్! Saturday, 27 December 2025, 21:56 PM Mowgli Closing Collections: ‘మోగ్లీ’ వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్..2025 లో మరో భారీ డిజాస్టర్! Saturday, 27 December 2025, 21:50 PM Jagtial Accident: అంజన్నా నీ దర్శనానికే కదా ఈ దంపతులు వచ్చింది.. కనికరం చూపిస్తే బతికే వాళ్లేమో! Saturday, 27 December 2025, 21:48 PM Lokesh Kanagaraj And Trivikram Srinivas: డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో లోకేష్ కనకరాజ్ చర్చలు..టాలీవుడ్ లో ఏమి జరుగుతోంది? Saturday, 27 December 2025, 20:53 PM Load more ePaper