HomeఫోటోలుInaya Sultana : అల్టిమేట్ ఫ్యాషన్ గర్ల్ గా ఇనాయా సుల్తానా.. ఏం ఉన్నాయబ్బా ఫోటోలు ఫోటోలుసినిమా ఫొటోలు Inaya Sultana : అల్టిమేట్ ఫ్యాషన్ గర్ల్ గా ఇనాయా సుల్తానా.. ఏం ఉన్నాయబ్బా ఫోటోలు By Swathi Chilukuri Monday, 23 December 2024, 12:38 PM FacebookTwitterWhatsAppCopy URL Inaya Sultana ఫ్యాషన్ విషయానికి వస్తే ఇనాయా సుల్తానా ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటుంది. 2022లో ఏవుమ్ జగత్ సినిమాతో ఆమె తొలిసారిగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి ఆమె సోషల్ మీడియాలో మంచి మంచి కంటెంట్‌తో పాపులర్ అయ్యింది. ఇనాయా తన ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా రొమాంటిక్ చిత్రాలను పంచుకుంటూ కుర్రకారును తెగ ఆకర్షిస్తుంటుంది. తన పోస్ట్‌లు, అప్డేట్లను ఇష్టపడే వారు ఎక్కువే. అందుకే ఈ బ్యూటీని ఏకంగా 300,000 మంది ఫాలో అవుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో, ఇనాయా తన రోజువారీ జీవితంలోని అనేక అంశాలను పంచుకుంటుంది. ఈ పోస్ట్‌లు ఆమె అభిమానులతో కనెక్ట్ అవ్వడానికి ఫుల్ గా ఉపయోగపడతాయి. ఇక ఇనాయా డ్రెసింగ్ స్టైల్ కు మరింత మంది ఫ్యాన్ లు ఉన్నారు. ఇక ఈ అందాల బ్యూటీ ఫోటోలను మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. TagsbollywoodFashion Girl Inaya SultanaInaya Sultanainaya sultana photosInaya Sultana Photos Viral Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleNara Lokesh: కాణిపాకంలో భక్తుడికి అసౌకర్యం.. గంటల వ్యవధిలో స్పందించిన నారా లోకేష్!*Next articlePuri Musings: తప్పించుకునే దారిలేదు..పోయే లోపు బతుకుదాం.. అంటూ పూరి జగన్నాధ్ చెప్పిన మాటలు మంచి కిక్కిస్తున్నాయిగా… Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Malti Chahar Waterfall: మాలతి తడి అందాలు చూడతరమా? Wednesday, 1 April 2026, 21:11 PM Divyabharathi Photoshoot : దివ్యభారతి టైట్ అందాలు చూడతరమా? Wednesday, 1 April 2026, 19:51 PM Anasuya Latest Photoshoot: అనసూయ అందాలు చూడతరమా? Saturday, 28 March 2026, 20:54 PM Most Popular Tollywood Heroes overseas box office records: ఓవర్సీస్ లో 10 మిలియన్ డాలర్లు కొల్లగొట్టిన తెలుగు హీరోలు వీళ్ళే.. ప్రభాస్ కి దరిదాపుల్లో లేరుగా.. Thursday, 2 April 2026, 17:05 PM SRH vs KKR IPL 2026: బౌలింగ్ మారకపోతే… సన్ రైజర్స్ కు కష్టమే Thursday, 2 April 2026, 17:01 PM Ustaad Bhagat Singh 2 weeks collection: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఎట్టకేలకు టార్గెట్ కి అతి చేరువలో.. Thursday, 2 April 2026, 16:28 PM Arab countries war burden: యుద్ధ భారం అరబ్ దేశాలపై.. ట్రంప్ వసూలు వ్యూహం! Thursday, 2 April 2026, 16:09 PM Load more