HomeఫోటోలుFaria Abdullah : చిట్టి ఫోటోలు చూస్తే చెమటలు పట్టాల్సిందే గురూ.. ఫోటోలుసినిమా ఫొటోలు Faria Abdullah : చిట్టి ఫోటోలు చూస్తే చెమటలు పట్టాల్సిందే గురూ.. Faria Abdullah: జాతి రత్నాలు సినిమాతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది ఈ భామ. By Swathi Chilukuri Wednesday, 7 May 2025, 15:16 PM FacebookXWhatsAppCopy URL Faria Abdullah ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిట్టి నీ నవ్వంటేనే లక్ష్మీ పటాసే అంటూ వచ్చిన ఫరియా అందం పొగడటం ఎవరి తరం చెప్పండి.. జాతి రత్నాలు సినిమాతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది ఈ భామ. తన నవ్వుతోనే మాయం చేసింది అనడంలో సందేహం లేదు. తన నటన, అమాయకత్వం, అందం తనకు ప్లస్ పాయింట్. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తన ఫోటో పోస్ట్ చేస్తే ఫుల్ లైకులు, కామెంట్లు వస్తుంటాయి. ఈ గాగ్రా టైప్ డ్రెస్ లో ఎంత బాగుంది కదా ఫరియా. మ్యాచింగ్ జ్యూవలరీ, చేతికి రింగ్స్ తో కూడా అదిరిపోయింది. TagsFaria AbdullahFaria Abdullah Latest Photofaria abdullah photosInstagram Photostollywood Share FacebookXWhatsAppCopy URL Previous articleMG Windsor EV : ఒక్క ఛార్జ్‌తో 449 కి.మీ… ఆగకుండా ఇక లాంగ్ డ్రైవ్ వేసేయొచ్చుNext articleIPL 2025: భారత్ – పాక్ యుద్ధమేఘాలు.. ఐపీఎల్ నడుస్తుందా? లేదా? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Aadarsha Kutumbam: నిన్న ప్యారడైజ్.. ఇప్పుడు ఆదర్శ కుటుంబం.. తెలుగు ప్రేక్షకుల సహనంతో ఆడుకుంటున్నారు.. Kiran Abbavaram Reality Movie : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ ఏమవుతుందో మరీ.. Jr NTR : ఇంత దిగజారుతారా? ఆ వీడియోపై ఎన్టీఆర్ ఆగ్రహం.. లీగల్ యాక్షన్ Telugu Cinema: పైరసీ కాదు.. రివ్యుయర్లూ కాదు.. తెలుగు సినిమాను చంపే చెదపురుగులు వీళ్లే Tella Kagitham Review : తెల్ల కాగితం మూవీ రివ్యూ: మంచి పాయింట్.. కానీ చెప్పిన విధానమే మైనస్ Telugu Cinema : తెలుగు సినిమాను చంపేస్తోంది ఏంటి? Most Popular Jailer 2 trailer: రజినీ స్వాగ్ ఉంది.. కామియోల పండగ అదిరింది..మరి అసలు విషయమేదీ? pawan kalyan : కొత్త వెర్షన్లో పవన్ కల్యాణ్.. అభిమానులు ఏమైపోవాలి? Amazon, Flipkart Sale : ఐఫోన్ 17, మ్యాక్‌బుక్ నియో సహా యాపిల్ డివైజ్‌లపై భారీ డిస్కౌంట్లు Botsa Satyanarayana : పాపం.. బొత్స పరిస్థితి ఏంటి ఇలా అయ్యింది? Jailer 2 Trailer : ‘జైలర్ 2’ ట్రైలర్ : మళ్లీ వచ్చేసిన టైగర్ ముత్తువేల్ పాండియన్.. ఈసారి మరింత యాక్షన్ డోస్ Aadarsha Kutumbam: నిన్న ప్యారడైజ్.. ఇప్పుడు ఆదర్శ కుటుంబం.. తెలుగు ప్రేక్షకుల సహనంతో ఆడుకుంటున్నారు.. Aadarsha Kutumbam: ఆదర్శ కుటుంబం మళ్లీ వాయిదా.. నాగ వంశీ మాటలకు సమాధానం కావాల్సిందే.. Karnataka DK Shivakumar : సీఎం సార్.. మీరే నాకు పెళ్లి చేయాలి.. ఓ పల్లెటూరి యువకుడి విజ్ఞప్తి వైరల్ West Bengal Politics : సాంస్కృతిక జాతీయవాదం దిశగా అడుగులేస్తున్న బెంగాల్ సమాజం