https://oktelugu.com/

Esha Gupta : కళ్లు చెదిరే అందాలతో ఊరిస్తున్న ఈషా గుప్తా..

Esha Gupta : 2012లో క్రైమ్ థ్రిల్లర్ జన్నత్ 2 తో ఈషా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

Written By: , Updated On : March 27, 2025 / 04:58 PM IST
1 / 8 ఈషా గుప్తా గురించి మీకు తెలుసా? తెలుగు ప్రేక్షకుల్లో కూడా కొందరికీ ఈ నటి పరిచయమే.
2 / 8 నవంబర్ 28, 1985న జన్మించింది ఈ బ్యూటీ.  ఈమె ఒక  నటి, మోడల్.  అందాల రాణి కూడా.
3 / 8 ఈ బ్యూటీ 2007లో ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ కిరీటాన్ని గెలుచుకుంది.
4 / 8 ఈ కిరీటం అందుకున్న తర్వాత అమ్మడు కీర్తి అమాంతం పెరిగింది.
5 / 8 ఈ విజయం ఆమెకు అదే సంవత్సరం మిస్ ఇంటర్నేషనల్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని కల్పించింది.
6 / 8 ఇది వినోద పరిశ్రమలో ఆమె విజయవంతమైన కెరీర్‌కు నాంది పలికింది అనే చెప్పవచ్చు.
7 / 8 2012లో క్రైమ్ థ్రిల్లర్ జన్నత్ 2 తో ఈషా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
8 / 8 ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించింది. ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో కూడా ఫుల్ బిజీ అయింది ఈషా.