HomeఫోటోలుEesha Rebba: చాక్లెట్ కలర్ డ్రెస్ వేసుకుని చాక్లెట్ లా ఊరిస్తున్న ఈషా ఫోటోలుసినిమా ఫొటోలు Eesha Rebba: చాక్లెట్ కలర్ డ్రెస్ వేసుకుని చాక్లెట్ లా ఊరిస్తున్న ఈషా By Swathi Chilukuri Thursday, 15 May 2025, 12:31 PM FacebookTwitterWhatsAppCopy URL Eesha Rebba ‘అంతకు ముందు ఆ తర్వాత’ అనే తెలుగు సినిమాతో తెరంగేట్రం చేసింది ఈషా రెబ్బా. ఈ సినిమా తర్వాత ఈషా కొన్ని క్రేజీ సినిమాల్లో నటించింది. అయితే, ఆమెకు నిజంగా దక్కాల్సిన హోదా మాత్రం దక్కలేదు. ఇదెలా ఉంటే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. ఇక ఈషా పోస్ట్ చేసే ఫోటోలను చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అనే రేంజ్ లో ఉంటుంది ఈ బ్యూటీ. ఈషా రెబ్బా చివరి సారిగా 2023 సంవత్సరంలో విడుదలైన తెలుగు చిత్రం మామా మశ్చీంద్రలో కనిపించింది. ప్రస్తుతానికి, ఆమె లైనప్పై స్పష్టత లేదు. మరిన్ని వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. మొత్తం మీద సోషల్ మీడియా ద్వారా మాత్రం తన ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది. TagsEesha Rebbaeesha rebba moviesEesha Rebba PhotosLatest Tollywood News Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleViral Photo : మహేష్ బాబు పక్కన ఉన్న ఈ అమ్మాయి ప్రస్తుతం టాలీవుడ్ లో కుర్రాళ్ళ కలల రాణి…ఎవరంటే..Next articleOperation Sindoor: ఇండియా స్థాయి పెంచిన యుద్ధం.. అమెరికా, బ్రిటన్ షేక్ అయిందిగా! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Rashmi Gautam photos : రష్మీ సంప్రదాయ అందాలు చూడతరమా? Saturday, 6 June 2026, 21:34 PM Raai Laxmi bikini: రాయి లక్ష్మీ బికినీలో అందాల జాతర Friday, 5 June 2026, 22:10 PM Nyra Banerjee Summer Look : బీచ్ లో బి*కి*నీలో నైరా అందాల అరాచకం Thursday, 4 June 2026, 21:35 PM Most Popular Suryakumar Yadav: సూర్య, హార్దిక్ మధ్య ఏం జరుగుతోంది.. ఎందుకి చర్చ.. Sunday, 7 June 2026, 16:32 PM Tata EV Discounts: టాటా కార్లపై భారీ డిస్కౌంట్లు.. రూ.3.35 లక్షల బెనిఫిట్స్.. Sunday, 7 June 2026, 16:26 PM Samsung Galaxy A35 5G: సామ్సంగ్ గెలాక్సీ ఫోన్ పై భారీ తగ్గింపు.. వెంటనే తెలుసుకోండి.. Sunday, 7 June 2026, 15:25 PM Monsoon Health Tips: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు..ఈ జాగ్రత్తలతో సేఫ్.. Sunday, 7 June 2026, 15:18 PM Load more