HomeఫోటోలుEdin Rose: ఏంటి ఎడిన్ అది నడుమా నయాగరా ఫాల్సా? ఆ ఒంపు సొంపులు చూస్తూ... ఫోటోలుసినిమా ఫొటోలు Edin Rose: ఏంటి ఎడిన్ అది నడుమా నయాగరా ఫాల్సా? ఆ ఒంపు సొంపులు చూస్తూ తట్టుకుంటారా కుర్రకారు.. By Swathi Chilukuri Friday, 24 January 2025, 11:24 AM FacebookTwitterWhatsAppCopy URL Edin Rose ఎడిన్ రోజ్ చెప్పుకోదగ్గ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎడిన్ మొదట రావణాసుర చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత ఆమె తమిళ సినిమాలో అనేక ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లకు పనిచేసింది. అసలు తెలుగు మాట్లాడటం రాదు కానీ తెలుగు చిత్ర పరిశ్రమలోకి కూడా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు పొందింది. తమిళంలో, ఎడిన్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీలో కనిపించింది. ఇటీవల బిగ్ బాస్ 18లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఎడిన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆమె తరచుగా తన జీవితం, కెరీర్ కు సంబంధించిన అప్డేట్లను పంచుకుంటుంది. తాజాగా ఆకట్టుకునే ఫోటోలను పోస్ట్ చేసింది ఎడిన్. ఆ ఫోటోలు మీరు కూడా చూసేయండి. TagsEdin Roseedin rose moviesedin rose photosLatest Tollywood News Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleTaiwan : 1.20 లక్షల జీవులను చంపాలని తైవాన్ సంచలన నిర్ణయం.. ఇక ఆ దేశంలో ఈ జీవులే కనిపించవా?Next articleMount Everest : ఎవరెస్టు ఎక్కాలంటే ఎంత కట్టాలో తెలుసా.. పదేళ్ల తర్వాత ఫీజు పెంపు ..! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Eesha Rebba : తెలుగమ్మాయి అందాలు అదరహో Saturday, 27 June 2026, 20:50 PM Actress Divija Prabhakar: బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమార్తె ఎంత అందంగా ఉందంటే? Saturday, 27 June 2026, 18:45 PM Sreemukhi traditional look : సంప్రదాయినీ.. మన శ్రీముఖి Friday, 26 June 2026, 20:17 PM Most Popular Hyderabad Gold Men: బంగార్రాజులు కాదు.. నమ్మితే నిండా మునిగినట్టే.. హైదరాబాద్ గోల్డ్ మాన్ ల అసలు కథ ఇదీ Saturday, 27 June 2026, 21:09 PM Ketan Agarwal: పూణే వ్యాపారి కేసు.. చేతన్ తో మా అక్కకు అలాంటి బంధం.. సియా తమ్ముడు మొత్తం చెప్పేశాడు గా Saturday, 27 June 2026, 20:58 PM Eesha Rebba : తెలుగమ్మాయి అందాలు అదరహో Saturday, 27 June 2026, 20:50 PM India Car Color Trends: భారత్ లో తెలుపు కార్లే ఎక్కువ.. వాటినే ఎందుకు కొంటున్నారంటే. Saturday, 27 June 2026, 20:29 PM Load more