HomeఫోటోలుGenelia Photo Gallery: ఈ అల్లరి హీరోయిన్ మీకు గుర్తుందా? ఫోటోలుసినిమా ఫొటోలు Genelia Photo Gallery: ఈ అల్లరి హీరోయిన్ మీకు గుర్తుందా? By Swathi Chilukuri Tuesday, 24 June 2025, 11:47 AM FacebookTwitterWhatsAppCopy URL తెలుగు సినీరంగంలో ఒకప్పుడు తోపు హీరోయిన్ ల లిస్ట్ లో ముందు వరుసలో కనిపించే పేరు జెనీలియా. Photo: Instagram ఈ బ్యూటీకి అప్పుడు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుది కాదు. ఓ రేంజ్ లో ఉండేది. Photo: Instagram 16 ఏళ్ల వయసులోనే వరుస సినిమాలతో ఇండస్ట్రీని షేక్ చేసిన ఘనత ఈ బ్యూటీకే దక్కింది. Photo: Instagram అల్లరి అమాయకత్వం, కొంటెతనంతో యువతను కట్టిపడేసింది. Photo: Instagram తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది. Photo: Instagram కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే ముఖ్యమంత్రి కొడుకును ప్రేమించి పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరం అయింది. Photo: Instagram ఇప్పుడు సినిమాల్లో కనిపిస్తున్నా ఒకప్పటి ఆదరణ మాత్రం లేదనే చెప్పాలి. Photo: Instagram ఇప్పుడు కూడా సినిమాల్లో నటిస్తున్న అనుకున్న హిట్ మాత్రం పడటం లేదు. Photo: Instagram TagsGenliaGenlia D SouzaInstagram PhotosPhoto GallerySitaare Zameen ParViral Pics Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleShekhar Kammula Latest News: శేఖర్ కమ్ములకు ఆ స్టార్ హీరోయిన్ కి మధ్య సంబంధం ఏంటి.? వీడియో వైరల్…Next articleAshada Amavasya 2025: ఆషాడం అమావాస్య అంటే ఏమిటి? ఈరోజున ఏం చేయాలి? ఏం చేయకూడదు? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Sravanthi Chokarapu Look: స్రవంతీ.. నిన్ను చూస్తుంటే పోతోంది మా మతి.. Sunday, 28 June 2026, 15:00 PM Eesha Rebba : తెలుగమ్మాయి అందాలు అదరహో Saturday, 27 June 2026, 20:50 PM Actress Divija Prabhakar: బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమార్తె ఎంత అందంగా ఉందంటే? Saturday, 27 June 2026, 18:45 PM Most Popular Ben Stokes retirement : బెన్ స్టోక్స్ రిటైర్మెంట్.. బజ్ బాల్ మొనగాడు.. ఇంగ్లాండ్ రాతను మార్చిన ఆటగాడు.. Sunday, 28 June 2026, 21:10 PM Harmanpreet Kaur : హర్మన్ ప్రీత్ కౌర్ సిక్సర్ల సింహగర్జన.. బెంబేలెత్తిన ఆస్ట్రేలియా.. అభిమానులకు సండే ట్రీట్ Sunday, 28 June 2026, 21:00 PM Iran Missile Attack: ప్రతీకార దాడులు మొదలు పెట్టిన ఇరాన్.. మధ్యప్రాచ్యం మళ్లీ మండుతోంది! Sunday, 28 June 2026, 19:30 PM Kalvakuntla Kavitha: చైతన్య, నారాయణతో పాల వ్యాపారం.. కవిత చెప్పిన ఆ గుంట నక్క ఎవరు.. Sunday, 28 June 2026, 19:24 PM Load more