Genelia Photo Gallery: ఈ అల్లరి హీరోయిన్ మీకు గుర్తుందా?
Genelia Photo Gallery: తెలుగు సినీరంగంలో ఒకప్పుడు తోపు హీరోయిన్ ల లిస్ట్ లో ముందు వరుసలో కనిపించే పేరు జెనీలియా. ఈ బ్యూటీకి అప్పుడు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుది కాదు. ఓ రేంజ్ లో ఉండేది.
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.