HomeఫోటోలుDivi Vadthya: సింప్లీ సూపర్ గా ఉన్న దివి ఫోటోలు. చూస్తే మతిపోవాల్సిందే. ఫోటోలుసినిమా ఫొటోలు Divi Vadthya: సింప్లీ సూపర్ గా ఉన్న దివి ఫోటోలు. చూస్తే మతిపోవాల్సిందే. By Swathi Chilukuri Friday, 27 December 2024, 15:59 PM FacebookTwitterWhatsAppCopy URL Divi Vadthya దివి వడ్త్యా గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీకి తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ బ్యూటీ తన జర్నీని మోడల్‌గా ప్రారంభించింది. కానీ నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది. ఫ్యాషన్ విషయానికి వస్తే ఆమె ఎప్పుడు కూడా అగ్రస్థానంలో ఉంటుంది. మహర్షి చిత్రంలో తొలిసారిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ తెలుగు 4 లో పాల్గొన్నప్పుడు దివి మరింత పాపులర్ అయింది. ఈ షో ఆమెకు ఎక్కువ మంది ప్రేక్షకులను సంపాదించడంలో సహాయపడింది. ఈ రియాలిటీ షో తర్వాత దివి సినిమాలు, వెబ్ సిరీస్‌లలో వివిధ పాత్రలను పోషించింది. A1 ఎక్స్‌ప్రెస్, మా నీళ్ల ట్యాంక్ వంటి చిత్రాలలో ముఖ్యమైన పాత్రలు పోషించింది. గాడ్ ఫాదర్, సిరీస్ ATM లో కూడా నటించింది. పుష్ప: ది రూల్ – పార్ట్ 2 లో కూడా నటించింది ఈ బ్యూటీ. రిపోర్టర్ గా ఆకట్టుకుంది దివి. Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleKTR: ఫార్ములా ఈ కార్ రేస్: కేటీఆర్ అరెస్టు విషయంలో కీలక పరిణామంNext articleAllu Arjun : అల్లు అర్జున్ కోసం సురేఖ సంచలన నిర్ణయం..ఇప్పటి వరకు కొడుకు రామ్ చరణ్ కోసం కూడా ఇలాంటి పని చేయలేదుగా! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Tejaswi Madivada latest photos : తేజస్విని ఎద అందాలు చూడతరమా? Sunday, 21 June 2026, 13:59 PM Jyothi Rai bold look: లేటు వయసులో జ్యోతి ఘాటు అందాలు Saturday, 20 June 2026, 21:41 PM Kajal Aggarwal birthday : కాజల్ అందాలు.. ఆనందాలు Saturday, 20 June 2026, 12:24 PM Most Popular Trisha unfollows CM Vijay: ఇన్ స్టాగ్రామ్ లో సీఎం విజయ్ ని ‘Unfollow’ కొట్టిన త్రిష.. అసలు ఏమి జరుగుతోంది.. Tuesday, 23 June 2026, 17:03 PM Chiranjeevi tweet on Samantha: సమంత ప్రెగ్నన్సీ పై మెగాస్టార్ చిరంజీవి సంచలన ట్వీట్.. లీక్ చేసేశాడుగా! Tuesday, 23 June 2026, 17:00 PM Chiranjeevi remuneration reduced: చిరంజీవి రెమ్యూనరేషన్ తగ్గించాడా..? కారణం ఏంటంటే..? Tuesday, 23 June 2026, 15:36 PM Vaibhav Team India jersey: టీమిండియా జెర్సీ వైభవ్ చేతికి.. ఆ క్షణాలు వైరల్.. జెర్సీ నంబర్ ఎంతో తెలుసా? Tuesday, 23 June 2026, 15:05 PM Load more