https://oktelugu.com/

Divi Vadthya: సింప్లీ సూపర్ గా ఉన్న దివి ఫోటోలు. చూస్తే మతిపోవాల్సిందే.

దివి వడ్త్యా గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీకి తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Written By: , Updated On : December 27, 2024 / 03:59 PM IST
1 / 8 దివి వడ్త్యా గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీకి తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
2 / 8  ఈ బ్యూటీ తన జర్నీని మోడల్‌గా ప్రారంభించింది. కానీ నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది.
3 / 8 ఫ్యాషన్ విషయానికి వస్తే ఆమె ఎప్పుడు కూడా అగ్రస్థానంలో ఉంటుంది. మహర్షి చిత్రంలో  తొలిసారిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
4 / 8 బిగ్ బాస్ తెలుగు 4 లో పాల్గొన్నప్పుడు దివి మరింత పాపులర్ అయింది.
5 / 8 ఈ షో ఆమెకు ఎక్కువ మంది ప్రేక్షకులను సంపాదించడంలో సహాయపడింది.
6 / 8 ఈ రియాలిటీ షో తర్వాత  దివి సినిమాలు, వెబ్ సిరీస్‌లలో వివిధ పాత్రలను పోషించింది.
7 / 8 A1 ఎక్స్‌ప్రెస్, మా నీళ్ల ట్యాంక్ వంటి చిత్రాలలో ముఖ్యమైన పాత్రలు పోషించింది.  గాడ్ ఫాదర్, సిరీస్ ATM లో కూడా నటించింది.
8 / 8 పుష్ప: ది రూల్ - పార్ట్ 2 లో కూడా నటించింది ఈ బ్యూటీ. రిపోర్టర్ గా ఆకట్టుకుంది దివి.
Tags