HomeఫోటోలుDisha Patani: ప్రభాస్ బ్యూటీ ఏంటి మరీ డ్రెస్ సైజ్ ను ఇంతలా తగ్గించేసింది.. ఫోటోలుసినిమా ఫొటోలు Disha Patani: ప్రభాస్ బ్యూటీ ఏంటి మరీ డ్రెస్ సైజ్ ను ఇంతలా తగ్గించేసింది.. By Swathi Chilukuri Wednesday, 5 March 2025, 17:02 PM FacebookTwitterWhatsAppCopy URL Disha Patani బాలీవుడ్ నటి అయిన దిశా పటాని గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ హిందీ చిత్రాలతో ఫుల్ ఫేమస్ అయింది. తన నటనతో ఎంతో మందిని అభిమానులుగా మార్చుకుంది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలోకి లోఫర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. m.s ధోని సినిమానే ఈ అమ్మడు హిందీ తొలి చిత్రం. ఈ సినిమాతో తన రేంజ్ ను పెంచుకుంది. ప్రభాస్ నటించిన పాన్ వరల్డ్ సినిమా కల్కిలో నటించి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగింది. ఇక ఈమె ఫోటోల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఫిదా అవ్వాల్సిందే కుర్రకారు. ఈ బ్యూటీ 13 జూన్ 1992లో ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో జన్మించింది. TagsbollywoodDisha Patanidisha patani photosDisha Patani Photos ViralLatest Tollywood Newstollywood Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleChanakya Niti: చాణక్య నీతి పొరపాటున కూడా వీరిని ఇంటికి పిలవద్దు.. ఎందుకంటే?Next articleShikhar Dhawan: టీమిండియా ఫైనల్ వెళ్లిన వేళ..శిఖర్ ధావన్ చేసిన పోస్ట్ వైరల్ Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Malti Chahar Waterfall: మాలతి తడి అందాలు చూడతరమా? Wednesday, 1 April 2026, 21:11 PM Divyabharathi Photoshoot : దివ్యభారతి టైట్ అందాలు చూడతరమా? Wednesday, 1 April 2026, 19:51 PM Anasuya Latest Photoshoot: అనసూయ అందాలు చూడతరమా? Saturday, 28 March 2026, 20:54 PM Most Popular Dhurandhar 2 worldwide collections: ‘ధురంధర్ 2: ది రివెంజ్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు..జోరు బాగా తగ్గిపోయిందిగా.. Thursday, 2 April 2026, 15:44 PM Venkatesh movie damaged image: వెంకటేష్ చేసిన ఆ ఒక్క సినిమా ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేసిందిగా… Thursday, 2 April 2026, 15:40 PM Balakrishna dream role: బాలయ్య డ్రీమ్ రోల్ అదే…దాన్ని నెరవేర్చుకోవడానికి ఈ పనిచేస్తున్నాడు… Thursday, 2 April 2026, 15:35 PM Ram Charan NTR conflict: త్రిబుల్ ఆర్ టైమ్ లో రామ్ చరణ్ – ఎన్టీఆర్ మధ్య గొడవలు రావడానికి కారణం ఇదే… Thursday, 2 April 2026, 15:30 PM Load more