HomeఫోటోలుDevayani : ఇదేంది? మీది లైట్ నెస్ డ్రెస్ తో లోపలి బ్రైట్ నెస్ దుస్తుల... ఫోటోలుసినిమా ఫొటోలు Devayani : ఇదేంది? మీది లైట్ నెస్ డ్రెస్ తో లోపలి బ్రైట్ నెస్ దుస్తుల క్లారిటీ ఇస్తుందా దేవయాని.. By Swathi Chilukuri Wednesday, 19 February 2025, 16:00 PM FacebookTwitterWhatsAppCopy URL Devayani ఆకాష్ పూరి, కేతిక శర్మ కలిసి నటించిన రొమాంటిక్ సినిమా గుర్తుందా? ఈ సినిమా ద్వారా మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది దేవయాని శర్మ ఈ సినిమాలో మంచి స్టైలిష్ లుక్ లో కనిపించి అభిమానులను ఆకట్టుకుంది. మెయిన్ యాక్టర్ కంటే సైడ్ యాక్టర్ గా అమ్మడుకు ఛాన్సులు ఎక్కువగా వస్తున్నాయి. అంతకు ముందు కూడా కొన్ని చిన్న చిన్న పాత్రల్లో మెప్పించింది దేవయాని శర్మ. సేవ్ ది టైగర్స్ లో నటించి ఫుల్ పాపులర్ గా మారింది దేవయాని. ఇక ఈ సిరీస్ రెండు పార్టులుగా వచ్చింది. ఇందులో ఆమె నటనతో స్పెషల్ ముద్ర వేసుకుంది. ఇక రొమాంటిక్ సినిమాలో ఆకాష్ పూరికి ఫ్రెండ్ గా నటించింది. సైడ్ యాక్టర్ గా నటిస్తూనే తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది బ్యూటీ TagsDevayaniDevayani InstagramDevayani PhotosDevayani Photos Viral On Social Mediatollywood Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleChatrapati Shambhaji : ఛత్రపతి శంభాజీ.. మరాఠా సామ్రాజ్య యోధుడు.. ఎవరికీ తెలియని వాస్తవాలు ఇవీ..Next articlePoonam Bajwa: వామ్మో ఇదేం షో స్వామీ.. కుర్రకారు తట్టుకుంటారా పూనమ్? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Tamannah Bhatia : కాకరేపుతున్న మిల్కీ బ్యూటీ అందాలు Saturday, 11 July 2026, 12:09 PM Mannara Chopra Photos : ఓరచూపులతో కైపు ఎక్కిస్తున్న మన్నారా.. Friday, 10 July 2026, 11:53 AM Anasuya Bharadwaj : అనసూయను ఈ లుక్ లో చూడతరమా? Thursday, 9 July 2026, 11:05 AM Most Popular Daivalaguda Case: దైవాలగూడ ఘటన.. రాజ్ కుమార్ తో 20 లక్షల డీల్.. ఇంతకీ ఏం జరిగింది.. Sunday, 12 July 2026, 9:01 AM S Janaki: ఎస్ జానకి.. పాటల మలయ మారుతం.. ఆమె గొంతు ఒక అమృతం.. Sunday, 12 July 2026, 8:53 AM Arya Police Case: తమిళ హీరో ఆర్య పై హైదరాబాద్ లో పోలీస్ కేసు నమోదు చేసిన నిర్మాత..అసలు ఏమైందంటే.. Sunday, 12 July 2026, 8:45 AM Team India Bowling: ఈ బౌలింగ్ .. మనకు గర్వకారణమా.. Sunday, 12 July 2026, 8:37 AM Load more