అందాల హాట్ బ్యూటీ పూనమ్ బజ్వా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సినిమా పేరు మొదటి సినిమా.
ఈ సినిమాలో చాలా నాజూకుగా కనిపించింది. కానీ ప్రస్తుతం చాలా బొద్దుగా మారింది బ్యూటీ.
బొద్దుగా ఉంటే ఏంటి భలే ముద్దుగా ఉంటుంది అంటున్నారు నెటిజన్లు.
తన కెరీర్ స్టార్టింగ్ లోనే నాగార్జున సరసన ఓ సినిమాలో నటించింది. దీంతో ఈమెకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.
అందం, అభినయం ఉన్నా సరే తెలుగులో పెద్దగా ఛాన్సులు మాత్రం రాలేదనే చెప్పాలి.
ఆ తర్వాత బ్యూటీ మలయాళ ఇండస్ట్రీలో తన లక్ ను పరీక్షించుకుంది.
తమిళ, మలయాళ ఇండస్ట్రీలో ఈమెకు మంచి గుర్తింపు వచ్చిందనే చెప్పాలి.