HomeఫోటోలుDeepthi Sunaina: ఈ భామ సొగసులు మామూలుగా లేవుగా..అందాల వరదండీ బాబూ.. ఫోటోలుసినిమా ఫొటోలు Deepthi Sunaina: ఈ భామ సొగసులు మామూలుగా లేవుగా..అందాల వరదండీ బాబూ.. By Swathi Chilukuri Tuesday, 13 May 2025, 12:21 PM FacebookTwitterWhatsAppCopy URL Deepthi Sunaina దీప్తి సునైనా గురించి ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. షణ్ముఖ్, దీప్తి జంట గతంలో ఓ రేంజ్ లో పాపులర్ అయింది. అప్పటి నుంచి ఈ ఇద్దరికీ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక దీప్తి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తన పాపులారిటీ ఏకంగా ఆమెను బిగ్ బాస్ కు కూడా పంపేలా చేసింది. అయితే షణ్ముఖ్, దీప్తిలు దూరం అయిన సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ తర్వాత దీప్తి కి మంచి మంచి ఆఫర్లు వస్తాయి అనుకుంటే చాలా డల్ అయిపోయింది. ఊహించిన రేంజ్ లో ఆఫర్లు అందుకోలేక పోయింది ఈ బ్యూటీ. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. TagsDeepthi Sunainadeepthi sunaina photosInstagram PhotostollywoodTollywood Actress Share FacebookTwitterWhatsAppCopy URL Previous articlePawan Kalyan : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక శుభవార్త..ఒక చేదువార్త..ఈ ఏడాది పుట్టినరోజుకి అది లేనట్టే!Next articleHealth Care : శరీరంలో ఈ ఐదు ప్రదేశాల్లో ఎక్కువగా శుభ్రం చేయకండి.. ఎందుకో తెలుసా? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Rashmi Gautam photos : రష్మీ సంప్రదాయ అందాలు చూడతరమా? Saturday, 6 June 2026, 21:34 PM Raai Laxmi bikini: రాయి లక్ష్మీ బికినీలో అందాల జాతర Friday, 5 June 2026, 22:10 PM Nyra Banerjee Summer Look : బీచ్ లో బి*కి*నీలో నైరా అందాల అరాచకం Thursday, 4 June 2026, 21:35 PM Most Popular Vivo X300 Ultra Camera Features: ఫొటోగ్రాఫర్లు పాత కెమెరాను తీసేసి ఈ ఫోన్ కొనుక్కోవచ్చు.. ధర ఎంతంటే.. Monday, 8 June 2026, 11:18 AM Only Country With Lions And Tigers: సింహాలు, పులులు ఉన్న ఏకైక దేశం ఏదో తెలుసా.. Monday, 8 June 2026, 11:15 AM Donald Trump Angry Reaction: ట్రంప్ కు కోపం వస్తే ఇలా ఉంటుందా.. వామ్మో అమెరికా వణికిపోయిందిగా.. Monday, 8 June 2026, 10:59 AM Philippines Massive Earthquake: ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ Monday, 8 June 2026, 10:55 AM Load more