HomeఫోటోలుDeepthi Sunaina : సునైనా.. ఏం అందం పోసి చెక్కాడమ్మా ఆ బ్రహ్మ ఫోటోలుసినిమా ఫొటోలు Deepthi Sunaina : సునైనా.. ఏం అందం పోసి చెక్కాడమ్మా ఆ బ్రహ్మ By Swathi Chilukuri Tuesday, 8 April 2025, 17:38 PM FacebookTwitterWhatsAppCopy URL Deepthi Sunaina సోషల్ మీడియా వల్ల చాలా మంది ఫేమస్ అయ్యారు. అందులో ఒకరు దీప్తి సునైనా. ఈ బ్యూటీ టిక్ టాక్ లో రకరకాల వీడియోలు పోస్ట్ చేస్తూ తెగ పాపులర్ అయింది. ఆ తర్వాత ఇన్ స్టాలో తన టాలెంట్ ను చూపించింది. అప్పటి నుంచి అమ్మడు ఫేత్ మారిందనే చెప్పాలి. ఈ క్రేజ్ తో ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది దీప్తి సునైనా. ఇక సోషల్ మీడియాలో ఫుల్ ఫేమ్ లో ఉన్న ఈ బ్యూటీ ఏకంగా బిగ్ బాస్ లో కూడా అడుగుపెట్టింది. నాని హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 2 లో ఎంట్రీ ఇచ్చి మరింత మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక బిగ్ బాస్ తర్వాత చాలా సినిమాల్లో అవకాశాలు వస్తాయి అనుకున్నారు. కానీ అలా జరగలేదు. మళ్లీ సోషల్ మీడియాలోనే సందడి చేస్తూ తెగ వైరల్ అవుతుంది ఈ బ్యూటీ. TagsDeepthi Sunainadeepthi sunaina photosInstagram PhotostollywoodTollywood Actress Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleCM Chandrababu: ఏపీకి ప్రధాని మోదీ.. అమరావతిని అలా ఫిక్స్ చేసిన చంద్రబాబు!Next articlePawan Kalyan: రీల్ హీరో కాదు రియల్ హీరో.. గిరిజనుల మదిని దోచిన పవన్ కళ్యాణ్! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Supritha Naidu Photoshoot: సుబ్బరంగా అందాలు పంచిన సుప్రీత Thursday, 2 April 2026, 21:29 PM Giorgia Andriani Saree Look : చీరలో ఆండ్రియా అందాల అరాచకం Thursday, 2 April 2026, 21:03 PM Malti Chahar Waterfall: మాలతి తడి అందాలు చూడతరమా? Wednesday, 1 April 2026, 21:11 PM Most Popular Maruti Suzuki Dzire: ఆ కార్ల పోటీ నుంచి తట్టుకొని నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.. Friday, 3 April 2026, 12:43 PM Visakhapatnam Railway Division Changes 2026: విశాఖ రైల్వే డివిజన్లో కీలక మార్పులు! Friday, 3 April 2026, 12:39 PM Oppo K14x 5G: మెగా ఫీచర్స్.. క్వాలిటీ కెమెరా.. ధర రూ. 13 వేల లోపే.. Friday, 3 April 2026, 12:35 PM Perni Nani Threats Controversy: బెదిరింపుల స్టైల్ మార్చుతున్న పేర్ని కుటుంబం Friday, 3 April 2026, 12:30 PM Load more