HomeఫోటోలుDeepthi Sunaina : సునైనా.. ఏం అందం పోసి చెక్కాడమ్మా ఆ బ్రహ్మ ఫోటోలుసినిమా ఫొటోలు Deepthi Sunaina : సునైనా.. ఏం అందం పోసి చెక్కాడమ్మా ఆ బ్రహ్మ By Swathi Chilukuri Tuesday, 8 April 2025, 17:38 PM FacebookTwitterWhatsAppCopy URL Deepthi Sunaina సోషల్ మీడియా వల్ల చాలా మంది ఫేమస్ అయ్యారు. అందులో ఒకరు దీప్తి సునైనా. ఈ బ్యూటీ టిక్ టాక్ లో రకరకాల వీడియోలు పోస్ట్ చేస్తూ తెగ పాపులర్ అయింది. ఆ తర్వాత ఇన్ స్టాలో తన టాలెంట్ ను చూపించింది. అప్పటి నుంచి అమ్మడు ఫేత్ మారిందనే చెప్పాలి. ఈ క్రేజ్ తో ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది దీప్తి సునైనా. ఇక సోషల్ మీడియాలో ఫుల్ ఫేమ్ లో ఉన్న ఈ బ్యూటీ ఏకంగా బిగ్ బాస్ లో కూడా అడుగుపెట్టింది. నాని హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 2 లో ఎంట్రీ ఇచ్చి మరింత మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక బిగ్ బాస్ తర్వాత చాలా సినిమాల్లో అవకాశాలు వస్తాయి అనుకున్నారు. కానీ అలా జరగలేదు. మళ్లీ సోషల్ మీడియాలోనే సందడి చేస్తూ తెగ వైరల్ అవుతుంది ఈ బ్యూటీ. TagsDeepthi Sunainadeepthi sunaina photosInstagram PhotostollywoodTollywood Actress Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleCM Chandrababu: ఏపీకి ప్రధాని మోదీ.. అమరావతిని అలా ఫిక్స్ చేసిన చంద్రబాబు!Next articlePawan Kalyan: రీల్ హీరో కాదు రియల్ హీరో.. గిరిజనుల మదిని దోచిన పవన్ కళ్యాణ్! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Priyanka Jawalkar: ఏం హైదరాబాదీ అందం రా బై.. మతిపోతోంది.. Tuesday, 14 July 2026, 12:43 PM Prisha Singh Photos : ప్రిషా.. నీ అందాలు చూడతరమా? Monday, 13 July 2026, 12:05 PM Tamannah Bhatia : కాకరేపుతున్న మిల్కీ బ్యూటీ అందాలు Saturday, 11 July 2026, 12:09 PM Most Popular Shubman Gill : గిల్.. బ్రేకులు లేని బుల్డోజర్.. ఈ ఏడాది వన్డేల్లో ఎన్ని పరుగులు చేశాడో తెలుసా.. Tuesday, 14 July 2026, 22:05 PM Venkatesh : ‘ఆదర్శ కుటుంబం’ నుండి ఐటమ్ సాంగ్ లీక్.. Tuesday, 14 July 2026, 21:51 PM Mudragada Padmanabham : అదొక్కటే ముద్రగడ పద్మనాభం రాజకీయ జీవితంలో మాయని మచ్చ.. Tuesday, 14 July 2026, 21:47 PM Lenin Movie : థియేటర్స్ లోకి వచ్చి వారం కూడా అవ్వలేదు.. అప్పుడే ఓటీటీ లోకి ‘లెనిన్’ Tuesday, 14 July 2026, 20:51 PM Load more