HomeఫోటోలుDeepika Pilli: రెడ్ స్వెటర్ లో వెచ్చదనంతో పాటు అందాల ఆరబోత కూడా.. ఫోటోలుసినిమా ఫొటోలు Deepika Pilli: రెడ్ స్వెటర్ లో వెచ్చదనంతో పాటు అందాల ఆరబోత కూడా.. By Swathi Chilukuri Thursday, 26 December 2024, 14:30 PM FacebookTwitterWhatsAppCopy URL Deepika Pilli దీపికా పిల్లి క్రిస్మస్ సందర్భంగా సోషల్ మీడియాలో పెట్టిన పోటోలు తెగ వైరల్ గా మారాయి. తెలంగాణలోని హైదరాబాద్లో ఏప్రిల్ 15, 1999న జన్మించింది. ఈ బ్యూటీ వినోద పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. నటిగా గుర్తింపు తెచ్చుకుంది. దీపిక పలు ప్రాజెక్టుల్లో కనిపించింది కూడా. వాంటెడ్ పాండుగాడ్, కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్, సర్కార్ వంటి వాటిలో కనిపించి తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది. ఇక వాంటెడ్ పాండుగాడ్ ఆగస్టు 2022లో విడుదలైంది. ఈ తెలుగు భాషా హాస్య చిత్రానికి శ్రీధర్ సీపాన దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో దీపికతోపాటు సునీల్, సుడిగాలి సుధీర్ వంటి ప్రముఖ నటులు నటించారు. ఈ రెడ్ స్వెటర్ ఆమె శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తూనే కుర్రకారును కట్టిపడేస్తుంది. ఇలా ఎప్పుడు కొత్తధనంతో కనిపించే ఈ బ్యూటీ సోషల్ మీడయాలో ఎక్కువగా రచ్చ లేపుతుంది. TagsDeepika Pillideepika pilli latest imagesdeepika pilli photosLatest Tollywood News Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleNuclear Bombs : ఏ దేశం అణుబాంబులను తయారు చేస్తుందో.. అమెరికాకు ఎలా తెలుస్తుంది ?Next articleLarsen & Toubro: ఎల్ అండ్ టీతో రక్షణ శాఖ అతిపెద్ద డీల్.. దీంతో రక్షణ శాఖ మరింత దృఢంగా మారనుందా..? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Rose Sardana photos: రోజ్ సర్దానా అందాలు చూడతరమా? Tuesday, 9 June 2026, 20:58 PM Roshni Walia latest photos : బీచ్ లో బి*కి*నీలో రోశిణీ అందాలు Tuesday, 9 June 2026, 19:57 PM Rashmi Gautam photos : రష్మీ సంప్రదాయ అందాలు చూడతరమా? Saturday, 6 June 2026, 21:34 PM Most Popular R Madhavan: రజినీకాంత్ ని చూసి నా కెరీర్ ని నాశనం చేసుకున్నా.. స్టూడియో మూతపడింది – మాధవన్ Tuesday, 9 June 2026, 21:51 PM Rahul Ramakrishna: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దాడి తట్టుకోలేక ట్వీట్స్ డిలీట్ చేసిన కమెడియన్ రాహుల్ రామకృష్ణ.. Tuesday, 9 June 2026, 21:44 PM Mahesh Babu: ఫ్యాన్స్ చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటూ మహేష్ బాబు హాట్ కామెంట్స్ వైరల్.. Tuesday, 9 June 2026, 21:32 PM Peddi Box Office Collection: ఉత్తరాంధ్ర లో ‘పెద్ది’ ప్రభంజనం.. ఈ రికార్డుని అందుకోవడం ‘వారణాసి’ కి కూడా కష్టమే.. Tuesday, 9 June 2026, 21:14 PM Load more