Pushpa 2 : పుష్ప 2 రిలీజ్ డేట్ ఓకే కానీ ఆ ఒక్కటి తగ్గేలా ఉందా..?

పుష్ప టు సినిమా మీద ప్రస్తుతం ప్రేక్షకులకు భార్య అంచనాలతో ఉన్నాయి ఇక సినిమా మేకర్స్ కూడా ఈ సినిమాని భారీగా తీరని ఉద్దేశంతో ప్రణాళికలు రూపొందించుకోని మొదటి నుంచి చివరి వరకు చాలా కసరత్తులు చేస్తూ సినిమాని కంప్లీట్ చేశారు... ఇక ఈ సినిమా రిలీజ్ అయి భారీ రికార్డులను సాధించాలని అల్లు అర్జున్ అభిమానులు చూపిస్తున్నారు...

Written By: Gopi, Updated On : October 25, 2024 4:17 pm

Hari Hara Veeramallu-Puspa 2

Follow us on

Pushpa 2 : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ‘పుష్ప 2’ సినిమా మీద భారీ బజ్ అయితే ఉంది. ఇక పాన్ ఇండియా మొత్తంలో ఈ సినిమా మీద అంచనాలు ఉండటమే కాకుండా తమదైన రీతిలో ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను కూడా రాబడుతుందనే ఉద్దేశ్యం లో సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.  1065 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.  మరి ఈ సినిమా కలెక్షన్స్ కూడా భారీ లెవెల్లో వస్తాయా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ఈ సినిమాకి బాలీవుడ్ జనాలు బ్రహ్మ రథం పట్టే అవకాశాలైతే ఉన్నాయి. ఇక పుష్ప మొదటి పార్ట్ సూపర్ సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు వచ్చే సెకండ్ పార్ట్ మీద కూడా భారీ అంచనాలైతే ఏర్పడుతున్నాయి. నిజానికి మన వాళ్ళు చేస్తున్న సినిమాలన్నీ బాలీవుడ్ లో మంచి విజయాలను  సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండడంతో ఒక రకంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది టాప్ లెవల్ కి వెళ్ళిపోయింద.  ఇక పుష్ప 2 సినిమాతో మరోసారి దాన్ని సుస్థిరం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రణాళికలను రూపొందిస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా ద్వారా తనను తాను సరికొత్తగా ప్రజలు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక సుకుమార్ మేకింగ్ లో కొత్తదనాన్ని ప్రదర్శిస్తూ ఇప్పటివరకు ఏ ఆడియన్ చూడని ఒక వినూత్నమైన షాట్స్ ని కంపోజ్ చేస్తూ ఈ సినిమాను  నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళే  ప్రయత్నం అయితే చేస్తున్నాడు…
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాని డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో పుష్ప సినిమా మీద ప్రొడ్యూసర్స్ భారీ అంచనాలు పెట్టుకున్నట్టుగా చాలా క్లియర్ కట్ గా తెలుస్తోంది. అలాగే తనను తాను స్టార్ హీరోగా చేసుకోవడానికి అల్లు అర్జున్ పడే కష్టం కూడా మనకు కనిపిస్తుంది.
మరి ఇంతటి గొప్ప పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న అల్లు అర్జున్ కూడా ప్రస్తుతం సినిమా కోసం చాలా ఎక్కువ కష్టపడుతున్నాడు. అంటే ఆయనకు సినిమా అంటే ఎంత ప్యాషన్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. స్టార్ హీరోలు అందరిని మించి తను సక్సెస్ ని సాధించాలనే ఉద్దేశ్యంతో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు…