ప్రియ ప్రకాష్ వారియర్ తెలుగు సినిమాల్లో నటించి తెలుగు అభిమానులను సొంతం చేసుకుంది. Photo: Instagram
ఈ అమ్మడు పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వచ్చిన బ్రో సినిమాలో నటించి తన నటనతో మంత్రముగ్దులను చేసింది. Photo: Instagram
ఈ మధ్య ప్రియ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన చీరలోని హాట్ లుక్స్ వైరల్ అవుతున్నాయి. Photo: Instagram
చీరలో కూడా అదిరిపోయే లుక్స్ తో పిక్స్ పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో క్యూట్ గా కనిపిస్తుంది కదా. Photo: Instagram
ఇక గ్రీన్ కలర్ లోని ఫోటోల్లో చూస్తే మాత్రం కుర్రకారుకు మతిపోవాల్సిందే.. Photo: Instagram
ఈ గ్లామర్ డోస్ చూస్తుంటే వెండితెరపై రెచ్చిపోవడానికి అమ్మడు సిద్ధంగా ఉన్నట్లు హింట్స్ ఇస్తుందని అర్థం అవుతుందట. Photo: Instagram
కానీ అవకాశాల కోసం ఇంతలా రెచ్చిపోవాలా? అంటూ కొందరు తిడితే.. సినిమా వాళ్లకి ఇవి కామన్ అంటూ మరికొందరు అంటున్నారు. Photo: Instagram
మొత్తం మీద చీరలో అయినా డ్రెస్ లో అయినా క్యూట్ తో పాటు కవ్వించే అందాలు నా సొంతం అని చెప్పకనే చెబుతుంది అమ్మడు. Photo: Instagram