https://oktelugu.com/

Pawan Kalyan & Allu Arjun : పవన్ కళ్యాణ్ ను తక్కువ అంచనా వేసిన అల్లు అర్జున్…ఆయన ఎందుకు అలా చేస్తున్నాడు..?

సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా వలస సినిమాలు తో సూపర్ సక్సెస్ సాధించాలని ప్రయత్నం అయితే చేస్తున్నారు...చూడాలి మరి వాళ్ళు చేసే సినిమాలు సక్సెస్ అవుతాయా లేదా అనేది...

Written By:
  • Gopi
  • , Updated On : November 7, 2024 / 08:17 AM IST

    Allu Arjun underestimated Pawan Kalyan... why is he doing that..?

    Follow us on

    Pawan Kalyan & Allu Arjun : సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న హీరో పవన్ కళ్యాణ్… ఆయన ఏపీ పాలిటిక్స్ లో చాలా క్రియాశీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. ఇక డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తూనే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను రేకెత్తిస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడంలో ఆయన చాలా వరకు సక్సెస్ అయ్యారు. నిజానికి ఆయనతో పాటు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్లు సక్సెస్ ఫుల్ హీరోలుగా నిలువలేకపోయారు. ఇక ఏది ఏమైనా కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకున్న ఆయన అన్నకు తగ్గ తమ్ముడిగా ఎదగడమే కాకుండా ఒకానొక సమయంలో చిరంజీవి క్రేజ్ ను కూడా మించిపోయేలా గుర్తింపును సంపాదించుకున్నాడు అంటే మామూలు విషయం కాదు. ఇక మొత్తానికైతే తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా తనదైన రీతిలో గుర్తింపును పొందడానికి కూడా ఆయన అహర్నిశలు కష్టపడ్డాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో కూడా ఆచితూచి ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది…

    ఇక ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ అటు పొలిటిషన్ గా, ఇటు హీరోగా రెండు బాధ్యతలను ఏకకాలంలో నిర్వహిస్తూ ముందుకు సాగడం అనేది మామూలు విషయం కాదు…ఇక ఇదిలా ఉంటే తనదైన రీతిలో సినిమాలు చేయడమే కాకుండా ప్రేక్షకులను ఎంటర్టైన్ కూడా చేస్తున్నాడు… ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా స్టైలిష్ స్టార్ గానే కాకుండా ఐకాన్ స్టార్ గా కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పాటు చేసుకోవడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి.

    ఆయన నుంచి ఒక సినిమా వచ్చిందంటే ప్రేక్షకుల్లో అటెన్షన్ క్రియేట్ అవుతుంది. ఇక ఏది ఏమైనప్పటికి అల్లు అర్జున్ కెరియర్ మొదట్లో తనకు ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్ అని చెప్పాడు. కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళిద్దరికీ అసలు పడడం లేదనే వార్తలైతే వస్తున్నాయి. ఎందుకంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నియోజకవర్గ నుంచి పోటీ చేసినప్పుడు అల్లు అర్జున్ అతనికి మద్దతు తెలుపకుండా వైసీపీ పార్టీ నంద్యాల ఎమ్మెల్యే క్యాండెట్ అయిన శిల్ప రవి కోసం ఆయన ప్రచారానికి వెళ్లడం అనేది నిజంగా సంచలనాన్ని సృష్టించింది.

    దాంతో పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ మీద తీవ్రమైన కోపానికి గురైన విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటికి కూడా ఈ వ్యవహారం అనేది ఇలాగే కొనసాగుతుంది. మరి మొత్తానికైతే అల్లు అర్జున్ ఈ గొడవకి ఫుల్ స్టాప్ పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇది చూసిన సినీ మేధావులు సైతం పుష్ప 2 సినిమా రిలీజ్ కి ముందే ఈ గొడవకు పుల్ స్టాప్ పెడితే అల్లు అర్జున్ సినిమాకి భారీగా ప్లస్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. లేకపోతే మాత్రం ఆయన సినిమాకి కలెక్షన్లు రావడం చాలా కష్టం అంటూ వాళ్లు తమ అభిప్రాయాన్ని తెలియజేయడం విశేషం…