HomeఫోటోలుChetna Pandey : వైట్ అండ్ వైట్ లో అదిరిపోయిన చేత్న పాండే ఫోటోలుసినిమా ఫొటోలు Chetna Pandey : వైట్ అండ్ వైట్ లో అదిరిపోయిన చేత్న పాండే By Swathi Chilukuri Saturday, 29 March 2025, 16:53 PM FacebookTwitterWhatsAppCopy URL Chetna Pandey చేత్న పాండే మరోసారి ఫ్యాషన్ రాణిగా ప్రూఫ్ చేసుకుంది. తన అంద చందాలతో ఆకట్టుకుంటుంది. ట్రెండీ లుక్స్ తో ప్రయోగాలు చేసినా లేదా కలకాలం నిలిచే క్లాసిక్‌లను వేసుకున్నా, ఏ దుస్తులనైనా ఎలా అట్రాక్ట్ చేయాలో ఆమెకు బాగా తెలుసు. ఈ బ్యూటీ ప్రయాణం కార్పొరేట్ ప్రపంచంలో ప్రారంభమైంది అని చెప్పవచ్చు. అయితే ఆమె MBA చదివింది. కానీ నటన పట్ల ఆమెకున్న మక్కువ ఆమెను వినోద పరిశ్రమకు దారితీసింది. 2013 చిత్రం ఐ డోంట్ లవ్ యుతో ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఈ సినిమా ఆమె కెరీర్ కు విజయవంతమైన కెరీర్‌కు నాంది పలికింది. మే 23, 2014న జింగ్‌లో ప్రీమియర్ అయిన ప్యార్ తునే క్యా కియా టెలివిజన్ సిరీస్‌లో తన పాత్రతో మరింత గుర్తింపు పొందింది. ఆ తర్వాత టెంప్టేషన్ ఐలాండ్ ఇండియా అనే రియాలిటీ షోలో పాల్గొంది. బనిజయ్ ఆసియా నిర్మించిన ఈ షో జియోసినిమాలో ప్రీమియర్ అయింది. TagsbollywoodChetna PandeyChetna Pandey Latset PhotosChetna Pandey PhotosInstagramViral Photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleMahindra Car : మహీంద్రా కారు కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్..Next articleIndian Express Power List 2025: అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితా.. మోదీ టాప్‌లో, తెలుగు ప్రముఖుల సత్తా! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Divi Vadthya : దివీ.. నీ అందాలు చూడతరమా? Friday, 20 February 2026, 21:18 PM Bandhavi Sridhar : అందాల ‘బంధవీ’.. మైమరిచే జాలువారీ Friday, 20 February 2026, 14:01 PM Misha Narang :చీరలో సంప్రదాయ అందాల మిషా Thursday, 19 February 2026, 20:40 PM Most Popular Sanju Samson: సంజూ బ్యాటింగ్ షురూ.. తిలక్, అభిషేక్ డౌటేనా? Saturday, 21 February 2026, 9:58 AM Best Electric Scooter: రోజువారి అవసరాలకు ఈ స్కూటర్ బెస్ట్ యూస్.. ధర కూడా తక్కువే.. Saturday, 21 February 2026, 9:50 AM Prabhas Shocking Comments On Puri Jagannadh: పూరి జగన్నాథ్ లాంటోడు ప్రపంచంలోనే ఎక్కడా ఉండదు అంటూ ప్రభాస్ షాకింగ్ కామెంట్స్! Saturday, 21 February 2026, 9:40 AM Youtuber Anvesh Instagram: ఇన్ స్టాగ్రామ్ లో మళ్లీ తిరిగొచ్చిన ‘నా అన్వేషణ’ అకౌంట్..భలే ఫూల్స్ ని చేశారుగా! Saturday, 21 February 2026, 9:35 AM Load more