https://oktelugu.com/

Chetna Pandey : వైట్ అండ్ వైట్ లో అదిరిపోయిన చేత్న పాండే

Chetna Pandey : ట్రెండీ లుక్స్ తో ప్రయోగాలు చేసినా లేదా కలకాలం నిలిచే క్లాసిక్‌లను వేసుకున్నా, ఏ దుస్తులనైనా ఎలా అట్రాక్ట్ చేయాలో ఆమెకు బాగా తెలుసు.

Written By: , Updated On : March 29, 2025 / 04:53 PM IST
1 / 8 చేత్న పాండే మరోసారి ఫ్యాషన్ రాణిగా ప్రూఫ్ చేసుకుంది. తన అంద చందాలతో ఆకట్టుకుంటుంది.
2 / 8 ట్రెండీ లుక్స్ తో ప్రయోగాలు చేసినా లేదా కలకాలం నిలిచే క్లాసిక్‌లను వేసుకున్నా, ఏ దుస్తులనైనా ఎలా అట్రాక్ట్ చేయాలో ఆమెకు బాగా తెలుసు.
3 / 8 ఈ బ్యూటీ ప్రయాణం కార్పొరేట్ ప్రపంచంలో ప్రారంభమైంది అని చెప్పవచ్చు.
4 / 8 అయితే  ఆమె MBA చదివింది. కానీ నటన పట్ల ఆమెకున్న మక్కువ ఆమెను వినోద పరిశ్రమకు దారితీసింది.
5 / 8 2013 చిత్రం ఐ డోంట్ లవ్ యుతో ఎంట్రీ ఇచ్చింది  ఈ భామ.
6 / 8 ఈ సినిమా ఆమె కెరీర్ కు విజయవంతమైన కెరీర్‌కు నాంది పలికింది.
7 / 8 మే 23, 2014న జింగ్‌లో ప్రీమియర్ అయిన ప్యార్ తునే క్యా కియా టెలివిజన్ సిరీస్‌లో తన పాత్రతో మరింత గుర్తింపు పొందింది.
8 / 8 ఆ తర్వాత టెంప్టేషన్ ఐలాండ్ ఇండియా అనే రియాలిటీ షోలో పాల్గొంది. బనిజయ్ ఆసియా నిర్మించిన ఈ షో జియోసినిమాలో ప్రీమియర్ అయింది.